Crime News: అసలు ఈ సమాజం ఎటు పోతోంది. కొన్నిచోట్ల జరిగేవి చూస్తుంటే.. ఛీఛీ వీరసాలు మనుషులేనా అనిపిస్తుంది. కామంతో కళ్ళుమూసుకుపోయి.. కన్నకూతురుపై అత్యాచారాలు చేస్తున్న తండ్రులు..
Allu Arjun- Sukumar: చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబోలు ఉంటాయి. ఎంత కొత్తవారు వచ్చినా, ఎన్ని హిట్లు ఇచ్చినా, ఆ కాంబోలో ఉండే మ్యాజికే వేరు. త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్, బోయపాటి- బాలకృష్ణ, ప్రభాస్- రాజమౌళి, సుకుమార్- అల్లు అర్జున్.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ వయస్సులో కూడా చేతిలో వరుస సినిమాలు పెట్టుకొని కుర్ర హీరోలకు గుబులు పుట్టిస్తున్నాడు.
Samantha: అక్కినేని నాగ చైతన్య- సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి, తమ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహం చేసుకున్నారు. చూడముచ్చటైన జంట. ఈ జంట ఎప్పుడు మీడియా కంట కనిపించినా దిష్టి తగులుతుందేమో అన్నంతగా అభిమానులు మురిసిపోయేవారు.
Allu Arjun: వైవిధ్యంతో అలరిస్తున్నారు 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్. ఆయన స్టైలిష్ యాక్టింగ్ 'స్టైలిష్ స్టార్'గా నిలిపింది. ఇప్పుడు 'ఐకాన్ స్టార్' అనీ అనిపించుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. అలరించడమే కాదు, అందుకు తగ్గట్టుగా గ్యాప్ లేకుండా ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.