Sukumar: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఏప్రిల్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తున్న విషయం తెల్సిందే. గోల్డెన్ లెగ్ గా ఇండస్ట్రీలో టాక్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఐరెన్ లెగ్ గా మారింది. ఇక ఆ ట్యాగ్ నుంచి తప్పించుకోవడానికి అమ్మడు మస్తు కష్టపడుతుంది.
Vikram: చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో ఆయనకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన విక్రమ్.. ఇప్పుడు చియాన్ విక్రమ్ గా ఏంటో పేరు తెచ్చుకున్నాడు.
Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. దసరా హిట్ తో జోరు పెంచేసిన నాని.. నాని 30 ను మొదలుపెట్టేశాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.
SS Karthikeya: ఎస్ఎస్. కార్తికేయ.. పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విన్నర్ గా నిలిచింది అంటే అందుకు కారణం కార్తికేయ మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఆ ఖర్చులను, ప్రమోషన్స్ ను దగ్గర ఉండి చూసుకోవడం, రాజమౌళికి హెల్ప్ చేయడం ఇలాంటివి అన్ని కార్తికేయ వలనే అయ్యాయి. ఇక కార్తికేయ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలంటే..
Agent: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Salaar: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి. కెజిఎఫ్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..
Shobana: సీనియర్ నటి శోభన గురించి కానీ, ఆమె నటన గురించి కానీ, ఆమె నృత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాటి తరం హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే ఇంకోపక్క డ్యాన్స్ స్కూల్ ను నడుపుతుంది.
Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. వారం నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఇప్పటివరకు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేసే అఖిల్.. ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలోనే ఉంటున్నాడు. అందుకు కారణం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.