Roja Pantham
Author- NTV Telugu-
Chiranjeevi: జగదేకవీరుడు- అతిలోక సుందరి సీక్వెల్ అయితే కాదుగా..?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు సైతం చెమటలు పట్టిస్తున్నాడు. ఇక తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బింబిసార సినిమా డెబ్యూ హిట్ అందుకున్నాడు కుర్ర డైరెక్టర్ వశిష్ఠ. -
Mahesh Babu: తమిళ తంబీలు ‘గిల్లి’ మరీ తిట్టించుకున్నట్టున్నారే
Mahesh Babu: ఒరిజినల్.. ఎప్పుడైనా ఒరిజినలే. ఎంత దాన్ని కన్నా ఎక్కువ చేసినా, చూపించినా ఆ ఒరిజినల్ అలాగే కనిపిస్తోంది. అది వస్తువు అయినా.. సినిమా అయినా సరే. రీమేక్.. ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్న పదం. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరొక భాషలో కథను మార్చకుండా వాళ్ల నేటివిటీకి తగ్గట్లు మార్చుకొని సినిమాను తెరకెక్కిస్తారు. -
Sai Dharam Tej: మెగా మేనల్లుడు లుంగీ వెనుక ఉన్న రహస్యం ఇదా..?
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడిన తేజ్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక ఆ యాక్సిడెంట్ తరువాత తేజ్ నటిస్తున్న చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Samantha: అప్పుడు చైతూ.. ఇప్పుడు సామ్.. ఫాన్స్ దేన్నీ వదలరుగా
Samantha: అభిమానులు లేనిదే హీరోలు లేరులే అని వెంకటేష్ ఏదో సినిమాలో పాడతాడు. నిజంగా అభిమానులు లేకపోతే హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఉండరు. తారలు ఎవరైనా, ఏది చేసినా అది అభిమానుల కోసమే, వారి ప్రేమ కోసమే చేస్తారు. ఫ్యాన్స్ సైతం తమ ఫెవరేట్ స్టార్లను ఎంత అభిమానిస్తారో.. వారిని ఎవరైనా ఏదైనా అంటే ఇచ్చిపడేస్తారు. -
Taapsee Pannu: ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నావా.. సిగ్గులేదు
Taapsee Pannu: ఏరు దాటాకా తెప్ప తగలేసినట్టు అని తెలుగులో ఒక సామెత అందరికి తెలిసే ఉంటుంది. సక్సెస్ అందుకున్నాకా.. ఆ సక్సెస్ కు కారణం అయినవారిని మరిచి తమను తాము పొగుడుకున్నవారి గురించి మాట్లాడే సమయంలో ఈ సామెతను వాడుతారు. -
Shriya Saran: తల్లి అయ్యాకా కూడా అందాల ఆరబోత చేస్తూ సైగలు పుట్టిస్తోందే
-
Mrunal Thakur: సీతా.. మోడ్రన్ లుక్ లో కూడా మెరిసిపోతున్నావ్
-
Pooja Hegde : నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే కుర్రాళ్ల కళ్లు …
-
Nani30: విక్రమ్ టైటిల్ తో నాని.. భలే బాగుందే..?
Nani30: దసరా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్లో పెట్టిన నాని.. ప్రస్తుతం నాని 30 ను పట్టాలెక్కించాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. -
Ileana: ఇలియానా బిడ్డకు తండ్రి అతనే..?
Ileana: దేవదాసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. నడుము అంటే ఇలానే ఉండాలి అని ఇలియానాను చూపించేవారు అప్పట్లో అందుకే.. ఇలియానా లాంటి నడుము అని అబ్బాయిలు.. అమ్మాయిలను పొగడ్తలతో ముంచెత్తేవారు.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!