Do Ghosts Really Exist: ఈ భూమి మీద నిజంగా దయ్యాలు ఉన్నాయా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do Ghosts Really Exist: చాలా మందికి ఏదో ఒక సందర్భంలో వచ్చే ఒక సాధారణమైన అనుమానం.. ఈ భూమి మీద నిజంగానే దయ్యాలు, భూతాలు ఉన్నాయా.. అసలు మనిషి అనే వాడు చనిపోయిన తర్వాత అతని ఆత్మ దయ్యంగా మారుతుందా? ఒకవేళ ఆత్మగా మారిన ఆ మనిషి.. తనకు బతికి ఉన్నప్పుడు ఎవరి మీద అయిన కోపం, పగ ఉంటే వారి మీద కచ్చితంగా వాటిని తీర్చుకుంటాడా అనే ప్రశ్నలు వస్తుంటాయి.. ఈ స్టోరీలో దయ్యాల గురించి అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
READ ALSO: Trump: ‘‘ఆలస్యం చేయకుండా మాతో డీల్ కుదుర్చుకోండి’’.. మరో దేశానికి ట్రంప్ వార్నింగ్..
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టు నీల్ డేగ్నల్ మాట్లాడుతూ.. దయ్యాలు ఉన్నాయని బలంగా నమ్మేవారు, వాటిని చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి వారిలో మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయని చెప్పారు. “వాళ్లు ఏ విషయంలోనూ అస్పష్టతను, సందిగ్ధతను భరించలేరు. అసాధారణ సంఘటనలను, భావనలను విడిచిపెట్టరు. వాటికి పరిష్కారం కనుగొనాలనే ప్రయత్నిస్తారు. మిగతా వారితో పోలిస్తే ఊహల్లోనూ, సృజనాత్మకతలోనూ వాళ్లు ముందు ఉంటారు. మామూలు సంఘటనలు భయానకంగా మారడానికి అవి కారణమవుతాయి” అని ఆయన వివరించారు.
అలాగే పలువురు మానసిక నిపుణులు మాట్లాడుతూ.. ఒంటరితనం కూడా దయ్యాలు కనబడటానికి కొంత కారణమవుతుందని వివరించారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో లాక్‌డౌన్ సమయంలో ఈ రకమైన ఫిర్యాదులు అనేకం వచ్చాయని పలు నివేదికలు వెల్లడించాయి. అలాగే న్యూయార్క్‌లోనూ ఇలాంటి పరిస్థితితే కనిపించింది. ఇలా ఎందుకు జరిగిందనే మానసిక నిపుణులు వివరిస్తూ.. దీనికి విపత్తు వల్ల ఏర్పడిన ఒత్తిడి, ఒంటరితనమే కారణమని వెల్లడించారు. “మీరు నాలుగు గోడల మధ్య బందీగా ఉన్నప్పుడు, మనుషుల సహచర్యం కోరుకుంటున్నప్పుడు ఓ అతీంద్రియ శక్తి మీ వెంట ఉందనే ఆలోచన మీకు సాంత్వనను ఇస్తుంది. అది దైవమా, దయ్యమా అనేది మన ఆలోచనలకు అనుగుణంగా ఉంటుంది” అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
READ ALSO: Virat Kohli: సెంచరీ మిస్ అయిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?