Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే . బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా కనిపించాడు.
KA Paul: ఎన్నికల సమయం వచ్చేసింది. రాజకీయ పార్టీలు తమ తమ పార్టీలను గెలిపించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రత్యర్థులపై మాటల తూటాలను విసిరేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీల కన్నుమొత్తం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీదనే ఉంది.
Keerthy Suresh: నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది కీర్తి సురేష్. ఇక మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ అవార్డును అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల మనసులో చిరకాలం సావిత్రిలానే నిలిచిపోతుంది.
Surekha Vani: టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖా వాణి గురించి కానీ, ఆమె కూతురు సుప్రీత గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. సినిమాల్లో ఎంత పద్దతిగా సురేఖ కనిపిస్తుందో.. రియల్ గా దానికి రివర్స్ లో పక్కా ఫ్యాషన్ బుల్ గా ఉంటుంది.
Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. చక్కని అందం, అభినయంతో త్వరగానే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. ఇక ఆ తరువాతబాలీవూడ్ కు పయనమయ్యింది. బాలీవుడ్ కోసం జీరో సైజ్ కు వచ్చింది. నిత్యం జిమ్ చేస్తూ.. ఎంతో ముద్దుగా ఉండే ఈ భామ బక్కచిక్కి బాగా పలుచగా తయారయ్యింది.
Ram Charan: ఆర్ఆర్ఆర్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక చరణ్ ఈ సినిమాలో డబుల్ రోల్ లో కనిపించనున్నాడు.
Manchu Manoj: మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే మంచు బ్రదర్స్ విబేధాలు బయటపడ్డాయి. అయితే అవన్నీ రియాలిటీ షో కోసమని చెప్పి కవర్ చేశారు. త్వరలోనే ఈ రియాలిటీ షో స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే మంచు మనోజ్.. తాను ప్రేమించిన మౌనిక మెడలో ఈ మధ్యనే మూడు ముళ్లు వేసిన సంగతి తెల్సిందే.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి సిటాడెల్ రీమేక్. వరుణ్ ధావన్, సమంత జంటగా రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.