Romance: ఒక మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో.. శృంగారం కూడా అంతే అవసరం. ఇది ఇండియాలో చాలామందికి తెలియదు. అసలు శృంగారం మాట ఎత్తగానే అదేదో బూతు అన్నట్లు చెప్పుకొచ్చేస్తారు. అందుకే బయట శృంగారం గురించి మాట్లాడంటే అందరు సంకోచిస్తారు.
VeeraSimhaReddy: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు అయినా, పెద్ద సినిమాలు అయినా రెండు వారాలు ఆడితే గొప్ప విషయం.. రెండు నెలలు ఆడితే ఇంకా గొప్ప విషయం.
Indraja: హా.. నీ జీను ప్యాంట్ చూసి బుల్లెమ్మో.. నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మో. మనస్సు లాగేస్తోంది లాగేస్తోంది.. అంటూ కుర్రాళ్ళ గుండెలను కూడా లాగేసుకుంది నటి ఇంద్రజ. స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఆమె.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ పుణ్యమా అని ఇంద్రజ ఎంట్రీ ఇచ్చింది.
Ramabanam Triler: మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతీ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం సినిమాలతో హిట్ అందుకున్న ఈ కాంబో.. ఈసారి హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు.
Jagapathi Babu: లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లా సుకుమార్ కూడా సినిమాటిక్ యూనివర్స్ ఏమైనా మొదలు పెట్టాడా..? అంటే నిజమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం.. పుష్ప 2. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెల్సిందే.
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. టీ సిరీస్ తో కలిసి భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పనవసరం లేదు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గురించి పరిచయ వాక్యాలు కానీ, ఎలివేషన్స్ కానీ అవసరం లేదు. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే.. ఎక్కడ ఉన్న ప్రభంజనమే. పవన్ కు అభిమానులు ఉండరు భక్తులు మాత్రమే ఉంటారు అన్న విషయం అందరికి తెలిసిందే.
Crime News: ప్రపంచం రోజుకో రంగు పులుముకుంటూ.. మారుతూ వస్తుంది. టెక్నాలజీ పెరుగుతూ వస్తుంది. కానీ, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం మారడం లేదు. అమ్మాయి కనిపిస్తే చాలు కొంతమంది మగాళ్లు కామాంధులుగా మారుతున్నారు. గుడి అని లేదు.. బడి అని లేదు.