Roja Pantham
Author- NTV Telugu-
Samantha: సమంత షాకింగ్ డెసిషన్.. అప్పుడే తీసుకొని ఉంటే బావుండేదిగా ..?
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన సామ్ నటిస్తోంది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కు ఈ సిరీస్ రీమేక్ గా తెరకెక్కుతుంది. -
Devera: ఏం.. జాన్వీ పాప.. నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా..?
Devera: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవర సినిమాతో ఆమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఆడిపాడనుంది. -
Allu Arjun:పెద్దరికం నన్ను ఆపేస్తుంది.. అందుకే ఆ పని చేయడం లేదు
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక నటిస్తోంది. -
Director Teja: కొడుకు టాలీవుడ్ ఎంట్రీ.. అందం ఉంటే చాలదు అన్న తేజ
Director Teja: టాలీవుడ్ డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ కు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన ఘనత ఆయనకు ఉంది. ఆయన స్కూల్ నుంచి వచ్చినవారు ఇప్పుడు స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. -
Mukesh Gowda: ‘గుప్పెడంత మనసు’ హీరో రిషి ఇంట తీవ్ర విషాదం
Mukesh Gowda: బుల్లితెర హీరో ముఖేష్ గౌడ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముఖేష్ తండ్రి సోమవారం మృతి చెందారు. ఆయన గత్ కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. -
Dimple Hayati: తప్పు ఒప్పు పక్కన పెడితే.. పాప.. ఒక్కసారిగా ఫేమస్ అయిందిగా
Dimple Hayati: సాధారణంగా చిత్ర పరిశ్రమ అనేకాదు.. ఏదైనా ఒక ఘటన జరిగి.. అది బాగా ఫేమస్ అయితే ఆ ఘటనలో ఉన్నవారు గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఆ తరువాత అలాంటి ఘటన ఏది జరిగినా మొదట వీరినే తలచుకుంటారు. -
BroTheAvatar: దేవుడి ఫ్రెండ్ మార్కండేయుడు వచ్చేశాడు..
BroTheAvatar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో. కోలీవుడ్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నది. -
Mahesh Babu: మహేష్ బాబు సుఖానికి అలవాటు పడ్డాడా.. ఏంటీ నిందలు
Mahesh Babu: సోషల్ మీడియా వచ్చాకా.. నిజానిజాలు తెలుసుకోవడం అనేది మరుగున పడిపోయింది. ఎవరో ఏదో ఒక మాట అనడం.. దానికి సపోర్ట్ చేస్తూ ఇంకొంతమంది వచ్చేస్తారు.. వారిని ట్రోల్ చేస్తూ ఇంకొంతమంది వచ్చేస్తారు. -
Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ టార్చర్ పెట్టాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు
Hansika: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ పూలబాటలో నడవాలంటే.. ముందుగా ముళ్ల దారిని దాటాల్సి ఉంటుంది. అవమానాలు,ఛీత్కారాలు, వేధింపులు.. ఇవన్నీ దైర్యంగా నిలబడి దాటినవారే.. స్టార్ గా గుర్తింపుతెచ్చుకొని పూలబాటలో నడవగలుగుతారు. -
Ray Stevenson : బిగ్ బ్రేకింగ్.. ఆర్ఆర్ఆర్ స్కాట్ దొర ఇకలేరు
RRR actor Ray Stevenson passes away at 58
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!