Roja Pantham
Author- NTV Telugu-
Vijay Devarakonda: సమంత ముఖంపై నవ్వు చూడాలని ఉంది
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు మ్యూజిక్ కన్సర్ట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మీ అందరికి ఖుషీ ఇవ్వడానికే మా ప్రయత్నం అని తెలిపాడు. -
Akhil Akkineni: అయ్యగారికి ఆ హీరోయినే కావాలంట.. ?
Akhil Akkineni: అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని కుటుంబం నుంచి వారసుడిగా అఖిల్ సినిమాతో ఎంటర్ అయ్యాడు. ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ అఖిల్ కు మంచి గుర్తింపునే తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమా తర్వాత వరుసగా ఇండస్ట్రీపై విజయం కోసం అయ్యగారు యుద్ధం చేస్తున్నాడు. -
Girija Shetter: నాగార్జునకు ఏకధాటిగా లిప్ కిస్ పెట్టిన హీరోయిన్.. ఇలా మారిపోయింది ఏంటీ ..?
Girija Shetter: ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరు టాప్ లో ఉంటారు.. ఎవరు లీస్ట్ లో ఉంటారు అనేది ఎవరు చెప్పలేరు. ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా.. కొంతమందికి గుర్తింపు వచ్చింది లేదు. కానీ, ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీని కుదిపేసినవారు చాలామంది ఉన్నారు. అందులో చెప్పుకోదగ్గ హీరోయిన్ గిరిజా శెట్టర్. ఏ.. ఎవరు ఈమె.. మాకు తేలియదే అనుకుంటున్నారా.. ? -
Vijay Devarakonda: స్టేజిపై చొక్కా విప్పిన విజయ్.. సమంతను పట్టుకొని..
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ - సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించింది. -
Vijay- Rashmika : విజయ్- రష్మిక పరిచయానికి ఐదేళ్లు.. ఇలా ప్రేమను బయటపెట్టారు
Vijay- Rashmika: సాధారణంగా ఒక సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బావుంటే.. మరో సినిమాలో వారినే చూడాలని కోరుకుంటూ ఉంటారు అభిమానులు. ఇక కొన్ని జంటలను అయితే.. రీల్ లో ఎంత ప్రేమిస్తారో రియల్ గా కూడా అంతే ప్రేమిస్తారు.. ఆ జంట బయట పెళ్లి చేసుకుంటే ఎంత బావుంటుందో అని ముచ్చటించుకుంటారు. -
Vishwak Sen: కొత్త జర్నీ మొదలుపెట్టిన విశ్వక్.. ఇదిగో సాక్ష్యం
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ప్రస్తుతం విశ్వక్ నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. రెండు రోజుల నుంచి విశ్వక్ పెళ్లి వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందుకు కారణం.. -
Mirnaa Menon: రజినీకాంత్ రీల్ కోడలు ఏంట్రా.. బయట ఇంత హాట్ గా ఉంది
Mirnaa: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జైలర్. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రజనీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలక్షన్స్ రాబడుతోంది. రజినీ, మోహన్ లాల్, శివన్న కాంబో.. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. -
Thalapathy68: విజయ్ కు విలన్ గా ధోనీ.. ఇదెక్కడి మాస్ రా మావా.. ?
Thalapathy68: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత Thalapathy68 ను సెట్స్ మీదకు తీసుకురానున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం.. విజయ్ చివరి సినిమా ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది కాబట్టి. -
Harold Das: రూత్ లెస్ విలన్ గా అర్జున్.. రోలెక్స్ కనిపించాడు బ్రో
Harold Das: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్స్ బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Indian 2: సేనాపతి వచ్చేశాడు.. ఇండియన్ 2 నుంచి కమల్ లుక్ రిలీజ్
Indian 2: లోక నాయకుడు కమల్ హాసన్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు. ఈ సినిమా 1996 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సేనాపతిగా కమల్ హాసన్ నటన ఇప్పటికి ఏ ప్రేక్షకుడు మర్చిపోడు అంటే అతిశయోక్తి కాదు. ఇక దాదాపు 25 ఏళ్ళ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు శంకర్.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?