Vishwak Sen: కొత్త జర్నీ మొదలుపెట్టిన విశ్వక్.. ఇదిగో సాక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ప్రస్తుతం విశ్వక్ నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. రెండు రోజుల నుంచి విశ్వక్ పెళ్లి వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందుకు కారణం.. విశ్వక్ ఇంస్టాగ్రామ్ పోస్ట్. అందులో ” నేను ఫ్యామిలీని స్టార్ట్ చేస్తున్నా.. ఇప్పటివరకు నన్ను ఆదరించిన స్నేహితులకు, బంధువులకు ధన్యవాదాలు. ఆగస్టు 15 న అన్ని డిటైల్స్ చెప్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కుర్ర హీరో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహించుకున్నారు అభిమానులు. కంగ్రాట్స్ బ్రో.. వధువు ఎవరు.. ? కొత్త జీవితం మొదలుపెడుతున్నావ్ ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేశారు.
Mirnaa Menon: రజినీకాంత్ రీల్ కోడలు ఏంట్రా.. బయట ఇంత హాట్ గా ఉంది
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇంకోపక్క అస్సలు ఇది పెళ్లి వార్త కాదు.. విశ్వక్ కొత్త జర్నీ మొదలుపెట్టడం నిజమే కానీ, అది పెళ్లి గురించి కాదు అని ఒక షో కు హోస్ట్ గా విశ్వక్ వ్యవహరిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అదే నిజం అయ్యింది. పెళ్లి లేదు.. గిళ్లి లేదు.. విశ్వక్ కొత్త జర్నీ మొదలుపెట్టింది హోస్ట్ గా. అది కూడా ఆహా కోసం. అవును ఆహాలో ఒక కొత్త షో మొదలుకానుంది. దానిపేరే.. ఫ్యామిలీ ధమాకా. ఈ షోకు విశ్వక్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. ఫ్యామిలీ ధమాకా.. మాస్ కా ఇలాకా అంటూ హోస్ట్ గా రెచ్చిపోయాడు విశ్వక్. త్వరలోనే ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరి హీరోగా మెప్పించిన విశ్వక్ .. హోస్ట్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి.
ika chustharuga….
'ఫ్యామిలీ ధమాకా' మాస్ కా దాస్ ఇలాకా!!
Ee maas ka Dass aadinche Family aata..!👨👩👦👦🙅🏻♂️👨👨👧👦
Coming soon on aha👉 #FamilyDhamakaOnAHA Coming Soon! @VishwakSenActor @rsbrothersindia @KhiladiOfficia3 @sprite_india @lalithaajewels @fremantle_india pic.twitter.com/PiccvEEX8Y— ahavideoin (@ahavideoIN) August 15, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!