Roja Pantham
Author- NTV Telugu-
Sadha: సెట్ లో దాన్ని చూసి గావుకేకలు పెట్టిన సదా..
Sadha: జయం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సదా. వెళ్ళవయ్యా.. వెళ్ళు అంటూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ భామ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన సదా .. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది. సినిమా అవకాశాలు తగ్గడంతో ఈ భామ.. డ్యాన్స్ షోలకు జడ్జిగా వెళ్తోంది. -
Jailer 2: ‘జైలర్ 2’ ప్రకటించిన డైరెక్టర్.. రజినీ- విజయ్ కాంబోలో..
Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా హీరోయిన్లుగా నటించగా.. మోహన్ లాల్, శివన్న క్యామియో రోల్స్ లో నటించారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. -
Miss Shetty and Mr Polishetty: అనుష్క వర్సెస్ నయన్.. లేడీ సూపర్ స్టార్లు ఇద్దరికీ పడిందే
Miss Shetty and Mr Polishetty: నిశ్శబ్దం సినిమా తరువాత లేడీ సూపర్ స్టార్ అనుష్క సినిమాలకు కొద్దిగా గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. బరువు తగ్గడానికి ఆ గ్యాప్ తీసుకుందని కొందరు, సినిమాలు చేయడం ఇష్టం లేక అని ఇంకొందరు చెప్పుకొచ్చారు. కానీ, అందులో ఏది నిజం కాదని.. స్వీటీ తన తదుపరి సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చింది. -
Vithika Sheru: బ్రా కలక్షన్స్ చూపించిన వరుణ్ భార్య.. సిగ్గుపడకండి
Vithika Sheru: నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ వితికా షేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో వరుణ్ సందేశ్ భార్యగా చాలామందికి తెల్సిన ఆమె.. బిగ్ బాస్ కు భర్త వరుణ్ తో జంటగా వెళ్లి తనదైన ఆటతో మెప్పించింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన వితికా.. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ ఒకటి నడుపుతుంది. -
Jawan: షారుఖ్+ లవ్ సాంగ్స్.. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది బ్రో
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ కు ధీటుగా విజయ్ సేతుపతి విలనిజాన్ని చూపించనున్నాడు. -
Hyper Aadi: వర్షిణితో హైపర్ ఆది పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన యాంకర్
Hyper Aadi: జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాల్లో రచయితగా, స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న హైపర్ ఆది.. ఇంకోపక్క జనసేన లో ప్రచార కార్యకర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు. బుల్లితెరపై ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ఎలా కనిపించేవాడో.. ఇప్పుడు హైపర్ ఆది కనిపిస్తున్నాడు. -
Tamannaah Bhatia: ఆ సినిమా మిస్ అయ్యినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్ లతో తమ్ము పేరు ఓ రేంజ్ లో వినిపిస్తుంది. ఇక జైలర్ హిట్ కావడంతో తమన్నా ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో భోళా శంకర్ పోయినా.. అమ్మడికి మాత్రం జైలర్ కొద్దిగా ఊరటను ఇచ్చింది. -
Natural Star Nani: నాకు తెలిసిన హీరోల్లో పాన్ ఇండియా స్టార్ అంటే అతనే..
Natural Star Nani: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. సీతారామం సినిమాతో తెలుగువాడిగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇక తాజాగా దుల్కర్ నటించిన సినిమా కింగ్ ఆఫ్ కోతా. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సరసన ఐశ్వర్య లక్ష్మీ నటించగా.. రితికా సింగ్, అనైకా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. -
Karthikeya 2: ఇంకా కృష్ణ ట్రాన్స్ లో ఉన్నాం భయ్యా.. అప్పుడే ఏడాది అయిపోయిందా.. ?
Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయకు సీక్వెల్ గా చందు మొండేటి గతేడాది కార్తికేయ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. -
Suriya: క్లాస్ లుక్ లో.. ఏమున్నాడురా బాబు..
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా సూర్యకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ ఏడాది సూర్య పుట్టినరోజును తెలుగు అభిమానులు ఎంత గ్రాండ్ గా చేశారో అందరం చూసాం. ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి చెందిన విషయం కూడా విదితమే.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?