Girija Shetter: నాగార్జునకు ఏకధాటిగా లిప్ కిస్ పెట్టిన హీరోయిన్.. ఇలా మారిపోయింది ఏంటీ ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girija Shetter: ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరు టాప్ లో ఉంటారు.. ఎవరు లీస్ట్ లో ఉంటారు అనేది ఎవరు చెప్పలేరు. ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా.. కొంతమందికి గుర్తింపు వచ్చింది లేదు. కానీ, ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీని కుదిపేసినవారు చాలామంది ఉన్నారు. అందులో చెప్పుకోదగ్గ హీరోయిన్ గిరిజా శెట్టర్. ఏ.. ఎవరు ఈమె.. మాకు తేలియదే అనుకుంటున్నారా.. ? అయితే వెంటనే అక్కినేని నాగార్జున నటించిన గీతాంజలి సినిమాను చూడండి. ఒళ్ళంతా తుళ్లింత కావాలిలే అంటూ చిన్నపిల్లలా గెంతులు వేస్తూ కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే.. ఓం నమః అంటూ నాగ్ తో పెదవి ముద్దును ఆస్వాదిస్తూ కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కు వెళితే.. నాకెందుకు చెప్పలేదు అంటూ నాగ్ తో గొడవపడుతూ ఉంటుంది. హా చూశారా.. ఆమెనే గిరిజా.. ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీని కుదిపేసి వెళ్ళిపోయింది. గిరిజా ఆంగ్లో ఇండియన్. తండ్రి కర్ణాటక కాగా.. తల్లి ఇంగ్లాండ్. ఇలా ఇండియన్ మూలాలు ఉండడంతో ఈ భామ భరతనాట్యంపై మక్కువతో 18 ఏళ్లకే భరతనాట్యం నేర్చుకొని నటిగా మారింది.
Vijay Devarakonda: స్టేజిపై చొక్కా విప్పిన విజయ్.. సమంతను పట్టుకొని..
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
పలు భాషల్లో వేళ్ల మీద లెక్కపెట్టే అన్ని సినిమాలు తీసి.. ఇంగ్లాండ్ లో సెటిల్ అయిపోయింది. ఇన్ని ఏళ్ళు అయినా గీతాంజలి సినిమాతో గిరిజా పేరు మాత్రం మారలేదు. ఇప్పటికీ ఆమెను అందరూ గీతాంజలి అనే పిలుస్తారు. ఇక దాదాపు 20ఏళ్ళ తరువాత ఆమె మరోసారి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం గిరిజా లుక్ అస్సలు గుర్తుపట్టలేకుండా ఉంది అని చెప్పాలి. ముఖంపై వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తున్నాయి. సడెన్ గా చూసి అయ్యో గిరిజా ఏంటీ ఇలా మారిపోయింది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఒక కన్నడ మూవీ కోసం ఆమె ఇండియా వచ్చిందని తెలుస్తోంది. ఇబ్బని తబ్బిదా ఇలెయాలి అనే సినిమాలో గిరిజా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఆమెను ఈ పాత్ర కోసం చాలా కష్టపడి తీసుకొచ్చారని సమాచారం. మరి ఈ రీ ఎంట్రీతో గిరిజా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!