Roja Pantham
Author- NTV Telugu-
Game Of Thrones: తెలుగులో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’.. ఆ సీన్స్ ఉంటాయా మాస్టరూ.. ?
Game Of Thrones: హాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ లో ఒకటి గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ సిరీస్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ ఎండ్ అవుతుంది అని తెలిసి తెలుగు ప్రేక్షకులే ఎక్కువగా బాధపడ్డారు అంటే అతిశయోక్తి లేదు. జాన్ స్నో, మదర్ ఆఫ్ డ్రాగన్స్, స్టార్క్స్ ఫ్యామిలీ.. ఇలా అందులోని పాత్రలను అభిమానులు ఓన్ చేసుకున్నారు. -
Salman Khan: జైల్లో టాయిలెట్స్ కడిగా.. సల్మాన్ సెన్సేషనల్ కామెంట్స్
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3 లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా కాకుండా హిందీ బిగ్ బాస్ ను మకుటం లేని మహారాజుగా సల్మాన్ ఏలుతున్న విషయం తెల్సిందే. హిందీ బిగ్ బాస్ ను సల్మాన్ లేకుండా ఊహించుకోవడం కష్టమే అని చెప్పుకోవాలి. ఇకపోతే ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 2 నడుస్తుంది. -
Ram Gopal Varma: వ్యూహం టీజర్ చూడమని వారిని నేనేం అడుక్కోను..
Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కావాలని కొనితెచ్చుకోవడంలో వర్మ తరువాతే ఎవరైనా. ఇక ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ అందించిన వర్మ.. ఇప్పుడు రాజకీయ బయోపిక్ లు అని, శృంగార మూవీస్ అని అభిమానుల చేత విమర్శలు అందుకుంటున్నాడు. -
Mangalavaram: పూజకి సిద్ధమవ్వండి.. పూనకాలు మొదలవ్వనున్నాయ్
Mangalavaram: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతో టాలీవుడ్ ట్రెండ్ ను మార్చేశాడు. దీంతో అజయ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో మొదటి వరసలో ఉంటాడు అని అనుకున్నారు. -
Suriya: కుటుంబంతో విడిపోయి ముంబైలో మకాం.. సూర్య ఏమన్నాడంటే.. ?
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్యకి తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం సూర్య చేతిలో కంగువా, వాడీ వసూల్ సినిమాలు ఉన్నాయి. -
Vaishnavi Chaithanya: ‘బేబీ’ బ్యూటీ.. అన్ని ఆ డైరెక్టర్ తోనే.. ?
Vaishnavi Chaithanya: వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ కెరీర్ ను ప్రారంభించిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడింది. ఈ సినిమా అమ్మడి జీవితాన్నే మార్చేసింది. ఇక బేబీ సినిమా తర్వాత వైష్ణవి నటన చూసి వరుస అవకాశాలు క్యూ కడతాయని, స్టార్ హీరోయిన్ రేంజ్ లో వైష్ణవికి పేరు వచ్చిందని అభిమానులు అనుకున్నారు. -
Hyper Aadhi: ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసిన ఆది..?
Hyper Aadhi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ నుంచి స్టార్ కమెడియన్ గా ఆది మారిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆది ఒక పక్క స్టార్ కమెడియన్ గా నటిస్తూనే ఇంకోపక్క సినిమాలకు డైలాగ్స్ అందిస్తున్నాడు. -
Sanjay Dutt: బిగ్ బ్రేకింగ్.. సెట్ లో సంజయ్ దత్ కు ప్రమాదం.. తలకు కుట్లు
Sanjay Dutt: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హీరోగా కాకుండా విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే కెజిఎఫ్ 2 లో విలనిజాన్ని చూపించిన సంజయ్ దత్.. తాజాగా రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో విలన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. -
Rk Roja: పవన్ కళ్యాణ్ అరిచి అరిచి గుండెపగిలి చచ్చిపోతాడేమో..
Rk Roja: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చుట్టేస్తూ.. తన అభిమాన సంఘాలనే కాకుండా ప్రజలను కూడా తనదైన మాటతీరుతో ఆకట్టుకోవడమే కాకుండా సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక నిన్నటికి నిన్న గాజువాకలో జరిగిన సభలో జగన్ పై పవన్ మరోసారి దుమ్మెత్తిపోశారు. -
Upendra: వారి గురించి నీచంగా మాట్లాడిన ఉపేంద్రపై కేసు.. స్టే ఇచ్చిన కోర్టు
Upendra: కన్నడ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర మొదటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఆయన నటించిన సినిమాల్లో కూడా అలానే కనిపిస్తాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఉపేంద్ర ఒక రాజకీయ పార్టీని స్థాపించిన విషయం కూడా తెల్సిందే. దాని పేరు ప్రజాక్రియా.
తాజావార్తలు
-
Police Martyrs’ Day 2026: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026.. పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
-
CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
-
Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
-
Coolpad Cool X Wide: 50MP కెమెరా, 4600mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ప్రీ-ఆర్డర్లు ప్రారంభం!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!