Mega 157: మొన్న అనుష్క.. ఇప్పుడు ఐశ్వర్య.. చిరుకు సెట్ అయ్యేనా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega 157: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కళ్యాణ్ కృష్ణతో మెగా 156 ఇంకా మొదలుకాలేదు .. కానీ, వశిష్ఠతో మెగా 157 మాత్రం పరుగులు పెడుతుంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తిచేసి.. సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దమయ్యింది. మూడు లోకాలకు.. పంచభూతాలకు సంబంధించిన కథతో ఈ సినిమాను వశిష్ఠ తెరకెక్కించనున్నాడట. మొదటి సినిమానే బింబిసార లాంటి పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకులను అలరించిన వశిష్ఠ.. ఈసారి అంతకుమించి చిరును చూపించనున్నాడు అని తెలుస్తోంది. కేవలం కథ మాత్రమే కాకుండా క్యాస్టింగ్ కూడా మెగా రేంజ్ లోనే చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో అనుష్క శెట్టిని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ తో పాటు కథ కూడా నచ్చడంతో స్వీటీ చిరు సరసన నటించడానికి ఓకే చెప్పిందని టాక్.
RIPMeera: మీరా మేధావి కాదు.. దాంతో బాధపడేది.. సంచలన నిజాలు చెప్పిన టీచర్లు
Also Read
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ఇక స్వీటీ తో పాటు మరో హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందట. ఆ హీరోయిన్ కోసం ఐశ్వర్య రాయ్ ను అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఐష్.. తెలుగులో డైరెక్ట్ మూవీ చేసింది లేదు. డబ్బింగ్ సినిమాల ద్వారా అమ్మడు తెలుగువారికి పరిచయం అయ్యింది. దీంతో ఐష్ ను చిరు సరసన నటించడానికి ఒప్పించే కార్యక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే.. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ సినిమా అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇక ఇంకోపక్క స్వీటీ, ఐష్.. చిరు పక్కన సెట్ అవుతారా.. ? అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. అసలు ముందు ఓకే అయితే .. పాత్రను చూడాలే కానీ, హీరోయిన్స్ ను కాదు గా అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!