Manchu Lakshmi: బ్రేకింగ్.. బీజేపీ కండువా కప్పుకోనున్న మంచు లక్ష్మీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Lakshmi: మంచు మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా.. ? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఆమె త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. మంచు మోహన్ బాబు ఒకప్పుడు టీడీపీ లో ఇప్పుడు వైఎస్సార్సీపీ కి సపోర్ట్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక మోహన్ బాబు ఇద్దరు కొడుకులు .. ఒకరు టీడీపీ కి సపోర్ట్ చేస్తుండగా.. ఇంకొకరు వైఎస్సార్సీపీకి సపోర్ట్ గా ఉన్నారు. అయితే ఈ రెండు పార్టీలు కాకుండా మంచు లక్ష్మీ.. బీజేపీ లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మంచు లక్ష్మీ నిర్ణయం కాదు కానీ.. పార్టీనే ఆమెను పిలిచిందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం పీఎం ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చిందని, అందుకే మంచు లక్ష్మీ .. రేపు ఢిల్లీకి పయనమవుతుందని టాక్. ఇక ఇదే కనుక నిజమైతే.. మంచు కుటుంబంలో వివాదాలు తప్పనిసరి అని చెప్పుకొస్తున్నారు.
Ananya Panday: నాజూకు అందాలతో కుర్రకారులను కట్టిపడేస్తున్న అనన్య పాండే
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇప్పటికే.. టీడీపీ నేత కుమార్తె అయిన భూమా మౌనికను మంచు మనోజ్ వివాహమాడాడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో వారే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దాదాపు ఏడాది మొత్తం ఇంట్లో ఎవరికి కనిపించకుండా తిరిగినట్లు తెలిపారు. ఇక చివరగా.. మంచు లక్ష్మీనే పెళ్లి పెద్దగా ఉండి వారి పెళ్లి జరిపించింది. ఇటుపక్క మంచు విష్ణు .. జగన్ బంధువుల అమ్మాయిని వివాహమాడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే తమ్ములిద్దరు వేరే వేరు పార్టీల్లో ఉండి గొడవలు పడుతుంటే.. మంచు లక్ష్మీకి మూడో పార్టీ నుంచి పిలుపు రావడం ఆశ్చర్యంగా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక నిజం చెప్పాలంటే.. బీజేపీ.. రెండు తెలుగురాష్ట్రాల్లో పట్టు తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం బలంగా ఉన్న సెలబ్రిటీలను తమ వైపు తిప్పుకోవాలని ట్రైల్స్ వేస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీకి పిలిచి వారితో మంతనాలు చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!