Roja Pantham
Author- NTV Telugu-
Nani- Mrunal: అబ్బబ్బ.. ఈ జంట ఎంత ముద్దుగా ఉన్నారు
Nani- Mrunal: నాచురల్ స్టార్ నాని దసరా లాంటి భారీ హిట్ తర్వాత జోరు పెంచిన విషయం తెలిసిందే ప్రస్తుతం నాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి హాయ్ నాన్న. -
Jagapathi Babu: వయసు పెరిగినా వన్నె తగ్గని అందగాడు
Jagapathi Babu:విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళలకు దగ్గరైన ఈ హీరో ప్రస్తుతం విలన్ గా, సపోర్టివ్ రోల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. -
Mansion 24: ఓంకార్ అన్నయ్య.. ప్యాంట్ తడిచేలా భయపెడతాడంట..?
Mansion 24: వన్ సెకన్.. ఏంటి.. మీలో కూడా ఓంకార్ అన్నయ్య పునాడా.. ? ఏంటి అనుకుంటున్నారా.. అదేం లేదండీ.. వార్త ఓంకార్ అన్నయ్యకు సంబంధించింది కాబట్టి సింబాలిక్ గా ఉంటుంది అని .. అలా అన్నాం. ఓంకార్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. -
Leo: బ్యాడ్ యాస్ మా.. లియో దాస్ మా.. సాంగ్ హిట్ అయితే సూపర్ అమ్మా
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. -
Jailer 2: జైలర్ 2 మొదలు.. అడ్వాన్స్ గా రూ. 55 కోట్లు అందుకున్న డైరెక్టర్..?
Jailer 2: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ప్రతి సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉన్నట్లు హింట్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సీక్వెల్ ప్రకటించి ఆ సినిమాకు ఉన్న బజ్ ను వాడుకోవచ్చని మేకర్స్ ప్లాన్. -
Vijay: జవాన్ పై ప్రశంసలు కురిపించిన విజయ్..
Vijay: షారుఖ్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించింది. సెప్టెంబర్ 7 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. రికార్డు కలక్షన్స్ ను రాబట్టింది. -
Eagle: మహేష్ వర్సెస్ రవితేజ.. ఈ సంక్రాంతి మరింత ఘాటుగా
Eagle: సంక్రాంతి అంటే .. సినిమా పండుగ. తెలుగు ప్రేక్షకులకు అతిపెద్ద పండుగ.. ప్రతి ఒక్కరు కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేసే పండుగ .. అందుకే ప్రతి హీరో .. సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకుంటారు. ఇక ప్రతి సంక్రాంతికి రెండు పెద్ద హీరోల సినిమాలు .. -
NTR: బావ నుంచి ఏం నేర్చుకోవాలి అని అంటే.. బామ్మర్ది ఏంటి ఇలా చెప్పుకొచ్చాడు
NTR: ఇప్పటివరకు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ భార్య తరుపు కుటుంబం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతున్న విషయం తెల్సిందే . -
Maama Mascheendra Trailer: మామను చెడుగుడు ఆడడానికే పుట్టిన అల్లుళ్ల కథ ..
Maama Mascheendra Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు హీరో సుధీర్ బాబు. అయితే మహేష్ బావ అని కాకుండా మంచి కథలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇక గతేడాది కొన్ని పరాజయాలను తన ఖాతాలో వేసుకున్నా కూడా.. మంచి అవకాశాలను అందుకొని కష్టపడుతున్నాడు. -
Niharika Konidela: పొట్టి డ్రెస్ లో మెగా డాటర్.. యమా హాట్ గురూ
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక దారుణంగా విఫలమైంది.
తాజావార్తలు
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
-
Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
-
Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
-
Machilipatnam Crime: అనుమానం పెనుభూతమై.. భార్యను గొంతు నులిమి చంపిన భర్త
-
Sharwanand: ‘భోగి’తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!