Roja Pantham
Author- NTV Telugu-
Amardeep: ఛీ.. అదొక రీజనా.. నోరు అదుపులో పెట్టుకో.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి
Amardeep: బిగ్ బాస్ సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను పెంచుతుంది. మొదటిరోజు నుంచే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చులు పెట్టడం మొదలుపెట్టాడు. అందుకే మొదటి రోజు నుంచి ప్రతి సోమవారం.. ఆ ఇంట్లో నామినేషన్ సెగలు కక్కుతున్నాయి. -
NC23: క్యాస్టింగే కాదు మ్యూజిక్ కు కూడా స్టార్ నే దింపుతున్నట్టున్నారే..?
NC23: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఒక గట్టి హిట్ కోసం కష్టపడుతున్నాడు. మిగతా హీరోలందరూ పాన్ ఇండియా సినిమా లంటూ వెళ్లిపోతుంటే.. చై మాత్రం ఇంకా నార్మల్ సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు. ఈ విషయంలో అక్కినేని కుటుంబం మొత్తం వెనుకే ఉందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
Skanda: స్కందలో పొలిటికల్ పంచ్‌లు.. ప్రస్తుత ఏపీ పరిస్థితులపైనేనా..?
Skanda: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం స్కంద శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ 28 న ఈ చిత్రం రిలీజ్ కు సిద్దమవుతుంది. -
Vijay Setupathi: ఆ సినిమాలో నటిస్తే.. కుటుంబంతో సహా చంపేస్తాం.. హీరోకు బెదిరింపులు
Vijay Setupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా.. విజయ్ దిగనంత వరకే. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, క్యామియో.. ఏదైనా సరే .. కథ నచ్చడం ఆలస్యం.. దూకేస్తాడు. -
Skanda Release Trailer: అఖండను మించిన యాక్షన్ ఉందేంటి బ్రో..
Skanda Release Trailer: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Salaar: బిగ్ బ్రేకింగ్.. సలార్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ?
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం సలార్. కెజిఎఫ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన హోంబాలే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. -
Prabhas: ప్రభాస్ మైనపు విగ్రహం.. తొలగించేస్తున్నాం.. బాహుబలి నిర్మాత ఫైర్
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు దేశమంతటా కాదు ప్రపంచమంతటా ఉన్నారు. అది ప్రభాస్ రేంజ్. బాహుబలి సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న డార్లింగ్ కటౌట్ ఎక్కడ కనిపించినా.. -
Naveen Chandra: కలర్స్ స్వాతితో పెళ్లి.. అసలు నిజం చెప్పిన ఎన్టీఆర్ విలన్
Naveen Chandra: అందాల రాక్షసి చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. మొదటి సినిమాతోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర .. ఆ తరువాత పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఇక హీరోగా అవకాశాలు వచ్చినా.. విజయాలు దక్కకపోయేసరికి విలన్ గా మారాడు. అరవింద సమేత.. నవీన్ చంద్ర కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. -
Kapildev: బ్రేకింగ్.. కెప్టెన్ కపిల్ దేవ్ కిడ్నాప్.. వీడియో వైరల్
Kapildev: కపిల్ దేవ్.. క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు.. భారతీయులందరికీ ఈ పేరు సుపరిచితమే. భారత దిగ్గజ క్రికెటర్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ గా కలిపి దేవ్ కు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆయన జీవితంపై బయోపిక్ కూడా వచ్చింది. -
Sneha Nambiar: శరత్ బాబు నా భర్త కాదు.. నటి సంచలన వ్యాఖ్యలు
Sneha Nambiar: విలక్షణ నటుడు శరత్ బాబు.. ఈ ఏడాది కన్నుమూసిన విషయం తెల్సిందే. అనారోగ్యంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఇక శరత్ బాబు సినిమాల గురించి అందరికి తెలుసు కానీ, ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఎవరికి తెలియదు. నటి రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్న శరత్ బాబు .. విబేధాల వలన కొన్నేళ్ళకే విడిపోయారు.
తాజావార్తలు
-
Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
-
Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
-
Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
-
Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!