Roja Pantham
Author- NTV Telugu-
Tollywood: దసరా.. ఈసారి అప్డేట్స్ ఏం లేవమ్మా
Tollywood: పండుగ వచ్చిందంటే.. చాలు. అందరు.. ఆరోజు ఏం చేయాలో ముందు నుంచే ఆలోచిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు గుడులు, పూజలు చేస్తారు. పిల్లలు .. ప్రసాదాలు, స్వీట్స్ మీద పడతారు. ఇక మూవీ లవర్స్ అయితే.. సినిమాలు.. థియేటర్ లు.. కొత్త సినిమాల అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటారు. -
Allu Arjun: పార్టీ ఇస్తున్న పుష్ప.. షెకావత్ సారూ కూడా వస్తున్నారట..?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాకు గాను ఈ ఏడాది నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరో.. నేషనల్ అవార్డు ను అందుకోకపోవడంతో ఇండస్ట్రీ మొత్తం బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది. -
Rana Daggubati: ప్రభాస్ అంటే నాకు అసూయ.. నేను కలగన్న ప్రతిదాన్ని అతడే..
Rana Daggubati: టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే.. అందులో ప్రభాస్, రానా పేర్లు టాప్ 10 లో ఉంటాయి. బాహుబలి సినిమా దగ్గరనుంచి వీరిద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది. ఇక అప్పటినుంచి రానా .. ప్రభాస్ ను బావా అని పిలవడం అలవాటు అయ్యింది. -
Dunki: సలార్ ను తొక్కేయడానికే షారుఖ్ ఈ పని చేస్తున్నాడా.. ?
Dunki: డిసెంబర్ వచ్చేస్తోంది.. వార్ కు సిద్ధం కండి.. గత నెల నుంచి ఇదే మాట వినిపిస్తోంది. సాధారణంగా.. పండగలు ఉన్న సమయంలో హీరోల మధ్య పోటీ ఉండడం సహజం. ఏ సినిమాలు పోటీ లేకుండా సోలోగా రావాలని ప్రతి హీరో అనుకుంటాడు. -
Priyanka Mohan: గ్యాంగ్ లీడర్ కాంబో రిపీట్.. మరి రిజల్ట్.. ?
Priyanka Mohan: న్యాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీద ఉన్నాడు. ఈ ఏడాది దసరా సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో.. హయ్ నాన్నతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మరో సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చాడు. తనకు ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు నాని. -
Trivikram: త్రివిక్రమ్ కొడుకు ను చూశారా.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ.. కానీ?
Trivikram: సినీ పరిశ్రమలో నెపోటిజం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రులు ఎప్పటినుంచో ఏలుతూ వస్తున్న సామ్రాజ్యానికి వారసులుగా కొడుకులు దిగుతున్నారు. హీరోల కొడుకులు హీరోలు అవ్వడం చూసాం. -
Geeta Madhuri: సింగర్ గీతా మాధురి విడాకులు.. నందు ఏమన్నాడంటే ?
Geeta Madhuri: సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. ఎప్పుడు ప్రేమలో పడతారో.. ఎప్పుడు విడిపోతారో వారికే తెలియదు. ఇక పెళ్లి తరువాత ఒక వారం కలిసి కనిపించకపోతే చాలు సోషల్ మీడియాలో వారు విడాకులు తీసుకున్నారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. -
Anil Ravipudi: ఈ సినిమాతో బాలయ్య మరింత ఎత్తుకు ఎదిగారు
Anil Ravipudi: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంశలు అందుకొని అఖండ విజయం సాధించింది. -
Sunaina: హాస్పిటల్ బెడ్ పై స్టార్ హీరోయిన్.. అసలేమైంది..?
Sunaina: కోలీవుడ్ నటి సునయన గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆమె చాలా మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. రాజా రాజా చోర, లాఠీ సినిమాలతో ఈ మధ్య మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. -
keeda Kola: డిపిరి డిపిరి సాంగ్ భలే ఉందే..
keeda Kola:బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు కీలక ఒయాత్రల్లో నటించిన చిత్రం కీడా కోలా. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించి.. ఒక పాత్రలో కూడా నటించాడు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!