Roja Pantham
Author- NTV Telugu-
Batukamma: బతుకమ్మ సంబురాల్లో సందడి చేసిన సీరియల్ తారలు
Batukamma: దసరా, బతుకమ్మ.. తెలుగువారు చేసుకొనే అతిపెద్ద పండుగలు. ముఖ్యంగా బతుకమ్మ.. తెలంగాణ మహిళలు ఏ రేంజ్ లో చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూలను పేర్చి.. బతుకమ్మగా చేసి.. అమ్మవారికి సమర్పిస్తారు. -
Nandamuri Kalyan Ram: డెవిల్.. మరో అద్భుతమైన ప్రాజెక్ట్ పట్టాడు
Nandamuri Kalyan Ram: ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్, రోల్స్‌తో మెప్పిస్తూ యాక్టర్‌గా తన వెర్సటాలిటీని నిరూపించుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార హిట్ తరువాత ఈ హీరో జోరు పెంచేశాడు. -
Baby: బేబీ ని వదలనంటున్న నిర్మాత.. అప్పుడే ఇంకొకటి
Baby: బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న నిర్మాత SKN. నిర్మాతగా మారిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ ప్రొడ్యూసర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇక బేబీ సినిమా తరువాత SKN పెద్ద హీరోతో సినిమా చేరాడు అనుకుంటే.. మరోసారి తనకు హిట్ ఇచ్చిన బేబీ టీమ్ నే నమ్ముకున్నాడు. -
Nandamuri Balakrishna: ఈ సమయంలో ఖచ్చితంగా ఇది అవసరం.. వావ్ బాలయ్య
Nandamuri Balakrishna:..సినిమా కేవలం మూడు గంటల వినోదం మాత్రమే కాదు. సమాజానికి ఇచ్చే ఒక మెసేజ్. ఎన్నో సినిమాలు చూసి జనాలు మారారు.దానికి నిదర్శనం.. ఈ ఏడాది రిలీజ్ అయిన బలగం. సినిమా చూసాక విడిపోయిన అన్నదమ్ములు కలిశారు అని ఎన్నో వార్తలు వచ్చాయి. -
The World Of Nawab: పవన్ హీరోయిన్ సినిమాలో ట్విస్ట్ లు అదిరిపోతాయంట..
The World Of Nawab: గెలుపు ఓటములు సహజం, మనం వెళ్లే దారిలో పూలుంటాయి, ముళ్లుంటాయి వాటిన్నంటి మన లక్ష్యం కోసం అస్త్రాలుగా మలుచుకోవాలి. చిత్రపరిశ్రమలో, అది బాలీవుడ్ లో రాణించడం అంటే మాములు విషయం కాదు. -
Venu Yeldandi: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘బలగం’ వేణు..
Venu Yeldandi: వేణు ఏల్దెండి.. ప్రస్తుతం ఈ పేరు దేశవిదేశాల్లో వినిపిస్తుంది. ఈ ఏడాది రిలీజై బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమాల్లో బలగం ఒకటి. చిన్న సినిమాగా రిలీజైన బలగం.. భారీ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్స్ తో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులను కూడా అందుకుంది. -
Saptasagaralu Daati Side B: సూపర్ హిట్ మూవీ .. సీక్వెల్ డేట్ వచ్చేసింది
Saptasagaralu Daati Side B: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా హేమంత్ దర్శకత్వం వహించిన చిత్రం సప్తసాగరాలు దాటి. గత నెల కన్నడ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో సెప్టెంబర్ 22న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి విడుదల చేశారు. -
Renu Desai: మహేష్ తో సినిమా.. పెద్ద గొడవలు అవుతాయి
Renu Desai: టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఇక ఇందులో హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ నటించి మెప్పించింది. -
Sivaji: అయ్యో.. శివాజీని ఏడిపించేస్తున్నారే
Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఆ తరువాత రాజకీయాల్లో యాక్టివ్ ఉన్న శివాజీ.. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. -
Alia Bhatt: నేషనల్ అవార్డ్స్.. పెళ్లి చీరలో అదరగొట్టిన గంగూభాయ్
Alia Bhatt: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా తెలుగువారికి మరింత చేరువయ్యింది. ఈ సినిమా తరువాత మరో సినిమా చేయకపోయినా తెలుగులో అమ్మడి క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. ఇక గతేడాది ఈ భామ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్ళాడి, ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా కూడా మారింది.
తాజావార్తలు
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!