Roja Pantham
Author- NTV Telugu-
Pawan Kalyan: కళ్లు.. కళ్లు ఎలా ఉంటాయి.. వేటకు వెళ్ళేటప్పుడు పులి కళ్లలా ఉంటాయి
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా మారాడు. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి OG. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. -
Simha Koduri: మురళీ మోహన్ ఇంటి అల్లుడు కాబోతున్న కీరవాణి కొడుకు..?
Simha Koduri: ఆస్కార్ విజేత MM కీరవాణీ చిన్న కొడుకు శ్రీసింహా పెళ్లి పీటలు ఎక్కనున్నాడని వార్తలు వస్తున్నాయి. మత్తు వదలరా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమయ్యాడు శ్రీసింహా. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీసింహా.. -
Dil Raju: తండ్రి చనిపోయిన బాధలో ఉండి కూడా.. ప్రమోషన్స్ అంటే
Dil Raju: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం భగవంత్ కేసరి. శ్రీలీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. అక్టోబర్ 19 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. -
Pragathi: ప్రగతి ఆంటీ.. నువ్వు కూడా మొదలెట్టావా.. ?
Pragathi: బుల్లితెర చూడని ప్రజలు ఉండరు. అసలు టీవీ లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలకు థియేటర్ కు వేళ్ళని వారైనా ఉంటారేమో కానీ, టీవీ లో సీరియల్ చూడని ఆడవారు లేరు అంటే నమ్మశక్యం కానీ పని. మొన్న ఎవరో సీరియల్ కోసం కట్టుకున్న భర్తనే చంపేసిందంట. -
Pawan Kalyan: వంగవీటి రాధా పెళ్లిలో పవన్.. ఫోటో వైరల్
Pawan Kalyan:వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహం ఘనంగా జరిగింది. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణిల కుమార్తె పుష్పవల్లితో రాధా వివాహం విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ అంగరంగ వైభవంగా జరిగింది. -
Prabhas: కటౌట్ చూసి.. కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్
Prabhas: ప్రభాస్.. ప్రభాస్.. ప్రభాస్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. మరో మూడు రోజులు ఇదే పేరు మారుమ్రోగిపోతుంది. ఎందుకు అంటారా .. డార్లింగ్ పుట్టినరోజు రేపే కాబట్టి. ప్రభాస్ పియ్యినరోజు వేడుకలను ఫ్యాన్స్ ఓ రేంజ్ లో చేయబోతున్నారు. -
Gautham Krishna: బిగ్ బాస్ నుంచి రాకముందే హీరోగా ఛాన్స్ పట్టేసిన గౌతమ్
Gautham Krishna: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు లో తన ఆటతో అలరిస్తున్నాడు గౌతమ్ కృష్ణ. మొదటిసారి ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి అశ్వద్ధామ 2.ఓ అంటూ తిరిగి వచ్చాడు. ప్రస్తుతం గౌతమ్ ఆట చూస్తుంటే.. టాప్ 5 లో ఉండేలా కనిపిస్తున్నాడు. -
Yash: ఆ సినిమాకు రూ. 150కోట్లు డిమాండ్ చేసిన రాఖీ భాయ్.. ?
Yash:కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన నటుడు యష్. ఈ సినిమా తర్వాత యష్ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న యష్ తన తర్వాత సినిమాని మాత్రం ఇప్పటివరకు ప్రకటించింది లేదు. -
Nandamuri Balakrishna: బాలయ్య.. కొడుకు గురించి ప్రతి ఏడాది ఇదే అంటున్నావ్
Nandamuri Balakrishna: టాలీవుడ్ స్టార్ హీరోల వారసులందరూ వచ్చేసారు. చిరంజీవి వారసుడు రామ్ చరణ్, నాగార్జున వారసులు చైతన్య, అఖిల్.. వెంకటేష్ వారసుడుగా రానా దగ్గుబాటి.. మోహన్ బాబు వారసులు.. విష్ణు, మనోజ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తమదైన స్థాయిలో అలరిస్తున్నారు. -
Chiranjeevi: ఏదైనా.. నీ గొప్ప మనసు ఎవరికి లేదయ్యా
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కష్టం అన్న మాట వినిపిస్తే చిరు ముందు ఉంటాడు. తన, మన అని లేకుండా కళాకారులకు ఏదైనా సహాయం కావాలంటే.. చిరు పేరే వినిపిస్తుంది.
తాజావార్తలు
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!