Roja Pantham
Author- NTV Telugu-
Director Ubaini: సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చారని ఆ పని చేసిన డైరెక్టర్..
Director Ubaini: సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది హీరో హీరోయిన్లు.. కానీ సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్టర్ మాత్రమే. కథను రాసుకొని.. అందరికి నచ్చేలా సినిమాను తెరకెక్కిస్తాడు. అయితే సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా.. ? లేదా.. ? అనేది మాత్రం వారికే తెలియాలి. -
Arjun Sarja: గ్రాండ్ గా అర్జున్ కుమార్తె నిశ్చితార్థం..
Arjun Sarja: కోలీవుడ్ నటుడు అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అర్జున్ చాలా హిట్ సినిమాల్లో నటించాడు. ఇక ఈ మధ్యనే లియో సినిమాలో విజయ్ బాబాయ్ హరాల్డ్ దాస్ గా నటించాడు. -
Thangalaan: విక్రమ్.. అదును చూసి దింపుతున్నాడే
Thangalaan: సంక్రాంతి.. సంక్రాంతి.. సంక్రాంతి.. ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అందరి చూపు సంక్రాంతిమీదనే ఉంది. ఒకటా.. రెండా.. దాదాపు పెద్ద సినిమాలు అన్ని సంక్రాంతికే ఉన్నాయి. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా యాడ్ అవ్వడంతో ఈ సంక్రాంతి మరింత రసవత్తరంగా సాగనుంది. -
Varun- Lavanya: మెగా ఇంటి కోడలు.. లుక్ మొత్తం మార్చేసినట్టుందే
Varun- Lavanya: అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ఎట్టేకలను తన ప్రేమను దక్కించుకోబోతుంది. త్వరలోనే మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే వీరి ఎంగేజ్ మెంట్ అత్యంత బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిపించారు కుటుంబ సభ్యులు. ఇక బీరు పెళ్లి మాత్రం ఇటలీలో జరగనుంది. -
Nagababu: శంకర్ దాదా MBBS రీరిలీజ్ ట్రైలర్.. ఆయన ఇప్పుడు లేరు.. బాధగా ఉంది
Nagababu: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక 2004లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే జంటగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో రిలీజ్ అయిన మున్నాభాయ్ MBBS కు రీమేక్ గా తెరకెక్కింది. -
KH234: 36 ఏళ్ళ తరువాత ‘నాయకుడు’.. మళ్లీ వస్తున్నాడు అంటే..
KH234: సాధారణంగా ఒక హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే ప్రేక్షకుల చూపు మొత్తం దానిమీదనే ఉంటుంది. అలాంటింది.. 36 ఏళ్ళ తరువాత ఆ హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే.. వేరే లెవెల్ అని చెప్పాలి. లోక నాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో 1987 లో నాయకన్ అనే సినిమా వచ్చింది. -
Animal: యానిమల్ వేట.. రష్మిక బలి అయ్యిందా.. ?
Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. గుల్షన్ కుమార్ మరియు టి- సిరీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఇక ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Kiran Abbavaram: ఎన్నిసార్లు ఇలా అడ్డంగా దొరికిపోతావ్ అన్నా..
Kiran Abbavaram: చిత్ర పరిశ్రమలో తమ మొదటి సినిమాలోని హీరోయిన్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం కూడా జాయిన్ అవుతున్నాడా.. ? అంటే నిజమే అంటున్నారు అభిమానులు. -
Jawan: 50 రోజులు అంటే.. మాములు విషయం కాదు బాసూ
Jawan: ప్రస్తుతం ఉన్న చిత్ర పరిశ్రమలో ఎంత పెద్ద సినిమా అయినా దాదాపు నెలరోజులు కంటే ఎక్కువ థియేటర్ లో ఉండడం లేదు. మహా అయితే నెలా 15 రోజులు.. అంతే. అప్పట్లో ఒక సినిమా హిట్ అయ్యింది అంటే థియేటర్ లోనే 100 రోజులు పూర్తిచేసుకొనేది. -
Malavaika Mohanan: నీ నడుము మడతలతో.. కుర్రకారును మడతపెట్టేశావే
Malavaika Mohanan: మాస్టర్ సినిమాతో తెలుగు వారికీ కూడా సుపరిచితంగా మారింది కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్. ఈ సినిమా తరువాత అమ్మడికి వరుస అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!