Roja Pantham
Author- NTV Telugu-
Lavanya Tripathi: ఆ విషయంలో నిహారికనే ఫాలో అవుతున్న మెగా కోడలు
Lavanya Tripathi: మరో రెండు రోజుల్లో అందాల భామ లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే ఇటలీలో పెళ్లి పనులు మొదలు అయ్యాయి. -
Pindam Teaser: ఒరేయ్.. టీజర్ చూస్తేనే ప్యాంట్ తడిసిపోతుంది.. థియేటర్ లో గుండె ఆగితే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ
Pindam Teaser: ప్రస్తుతం టాలీవుడ్ లో హర్రర్ ట్రెండ్ నడుస్తోంది. దెయ్యాలు, ఆత్మలు, చేతబడులు అంటూ ప్రేక్షకులను భయపెడుతూ హిట్లు అందుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే పొలిమే, కాంతార, విరూపాక్ష లాంటి సినిమాలు భయపెట్టి హిట్స్ అందుకున్నాయి. -
Jabardasth Praveen: ఫైమా ప్రేమించి మోసం చేసిందా.. జబర్దస్త్ ప్రవీణ్ ఏమన్నాడంటే..?
Jabardasth Praveen: జబర్దస్త్ లో లవ్ ట్రాక్ లు నడుపుతూ బాగా ఫేమస్ అయినవాళ్లు చాలామంది ఉన్నారు. అసలు ఈ లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది సుధీర్, రష్మీ అని అందరికి తెలుసు. వీరి జంట ఎంత పాపులర్ అయ్యింది అంటే.. నిజంగానే వీరు బయట పెళ్లి చేసుకుంటే బావుండు అని అనుకోని అభిమాని ఉండడు. -
SKN: ఏం అన్నా.. యూట్యూబర్స్ ను హీరోయిన్లను చేసే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకున్నావా..?
SKN: బేబీ సినిమాతో తెలుగుతెరకు నిర్మాతగా పరిచయమయ్యాడు SKN. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా కోసం SKN ఎంత కష్టపడింది ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. -
Thalaivar 170: 33 ఏళ్ళ తరువాత ఇద్దరు దిగ్గజాలు.. ఒకే ఫ్రేమ్ లో.. వావ్
Thalaivar 170: జైలర్ తరువాత రజినీకాంత్ జోరు పెంచేశాడు. ప్రస్తుతం రజినీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తలైవర్ 170. జైభీమ్ దర్శకుడు టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. -
Priyanka Mohan: ఆ హీరో.. తరుచూ ఆ పని చేయమని ఒత్తిడి చేస్తాడు
Priyanka Mohan: గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక మోహన్. మొదటి సినిమాతోనే అమ్మడు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్ర వేసుకుంది. ఈ సినిమా తరువాత శ్రీకారం అనే సినిమాలో మెరిసిన ఈ బ్యూటీకి విజయం మాత్రం దక్కలేదు. -
Hanuman: ఇది మాములు రికార్డ్ కాదు.. ఈ రికార్డ్ ను ఎవరు టచ్ కూడా చేయలేరు
Hanuman: తేజ సజ్జ, అమ్రిత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయ్యిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Jabardasth Rakesh: కేసీఆర్ పై సినిమా.. నన్ను మోసం చేశారు.. ఇల్లు, కారు అమ్ముకొని
Jabardasth Rakesh: జబర్దస్త్ ద్వారా పేరుతెచ్చుకున్న వారందరు.. ఒక్కొక్కరిగా వెండితెర మీదకు వస్తున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర కమెడియన్స్ గా రాణిస్తున్నారు. ఈ మధ్యనే వేణు డైరెక్టర్ గా మారి హిట్ అందుకున్నాడు. -
Mrunal Thakur: మృణాల్ కూడా హైదరాబాద్ కోడలే.. ఇదే సాక్ష్యం
Mrunal Thakur: ఓ సీతా.. అంటూ తెలుగు కుర్రకారును తన అందంతో కట్టిపడేసిన భామ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమా తరువాత మృణాల్ ను సీతగానే పలకరిస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ అంతా మృణాల్ వైపే చూసింది. -
Poliemera 2: ముందు మేమే.. మా తరువాతే కాంతార, విరూపాక్ష..
Poliemera 2: సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల హీరో హారోయిన్‌గా.. గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలి మేర-2. గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు.
తాజావార్తలు
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!