Roja Pantham
Author- NTV Telugu-
Meenakshi Chaudhary: ఇక్కడ మహేష్.. అక్కడ విజయ్.. ఏం లక్ పాప నీది
Meenakshi Chaudhary: ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ మీనాక్షి చౌదరి. మొదటి సినిమా హిట్ కాకపోయినా అమ్మడిని మాత్రం టాలీవుడ్ గుర్తించింది. ఇక రెండవ సినిమానే మాస్ మహారాజ రవితేజ తో ఖిలాడీ సినిమాలో నటించింది. -
Annapoorani: బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి.. ఆ పని చేయడం తగునా నయన్.. ?
Annapoorani: టైటిల్ చూసి తెగ కంగారుపడిపోకండి.. అదేంటి నయన్ బ్రాహ్మణ అమ్మాయి కాదుగా అని తలలు బద్దలు కొట్టుకోకండి. అది కేవలం.. సినిమాలోని పాత్ర మాత్రమే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. తాజాగా నటిస్తున్న చిత్రం అన్నపూర్ణి. -
Dhruva Natchathiram: లేట్ గా వస్తున్నా.. లేటెస్ట్ గా హిట్ అయ్యే కంటెంట్ ఉన్నట్లుందే
Dhruva Natchathiram: చియాన్ విక్రమ్, రీతూ వర్మ జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధృవ నచ్చితరం. తెలుగులో ఇదే సినిమా ధృవ నక్షత్రం అనే పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తై దాదాపు పదేళ్లు కావొస్తుంది. -
Vidushi Swaroop: వ్యభిచారం చాలా కూల్.. ఛీ.. సిగ్గులేదు.. నువ్వసలు ఆడదానివేనా
Vidushi Swaroop: ప్రస్తుతం సినిమాల్లో కామెడీ కన్నా.. స్టాండప్ కామెడీ షోస్ ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. పబ్స్, రెస్టారెంట్స్, కేఫ్స్ లలో ఒక చిన్న స్టేజిపై నిలబడి.. సమాజంలో జరుగుతున్న అంశాలపై జోక్స్ వేస్తూ.. ప్రజలను నవ్విస్తున్నారు. -
Chiranjeevi: రూ. 200 కోట్లు బడ్జెట్.. కుర్ర హీరో విలన్.. నమ్మేలా ఉందా వశిష్ఠ..?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన ముగ్గురు కథానాయికలు ఉండనున్నారని సమాచారం. బింబిసార అనే సినిమాతో వశిష్ఠ భారీ విజయాన్ని అందుకున్నాడు. -
Aadikeshava: విజ్జి పాప గ్లామర్ డ్యాన్స్.. ఇరగదీసింది అంతే
Aadikeshava: ప్రస్తుతం టాలీవుడ్ అంతా శ్రీలీల చుట్టూనే తిరుగుతోంది అంటే అతిశయోక్తి కాదు. గతేడాది నుంచి ఇప్పటివరకు అమ్మడు ఒక సినిమా తరువాత మరొకటి రిలీజ్ చేస్తూనే ఉంది హిట్ అందుకొంటునే ఉంది. ఇక భగవంత్ కేసరి సినిమాలో విజ్జి పాపగా నటించి మెప్పించింది. -
BiggBoss Telugu 7: మధ్యలో మాట్లాడితే పగిలిపోతుంది.. అమర్ ఓవర్ యాక్షన్
BiggBoss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను కలిగిస్తున్నా.. నామినేషన్స్ సమయానికి వచ్చేసరికి ప్రేక్షకులకు చిరాకును తెప్పిస్తుంది. సిల్లీ సిల్లీ రీజన్స్ తో కంటెస్టెంట్లు గంట గొడవపడుతూ చూసేవారికి ఏంట్రా బాబు ఈ టార్చర్ అనేలా చేస్తున్నారు. ప్రతి నామినేషన్ లో.. అమర్, పల్లవి ప్రశాంత్, శోభా, భోలే షావలి, గౌతమ్ చేసే రచ్చ అంతా ఇంతాకాదు. -
Renu Desai: పవన్ సీఎం అవ్వాలని నేను కోరుకోను.. సపోర్ట్ కూడా ఇవ్వను
Renu Desai: బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ రేణు దేశాయ్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ తో ప్రేమలో పడి.. లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడే అకీరాకు జన్మనిచ్చి.. ఆ తరువాత పవన్ ను వివాహమాడింది. పెళ్లి తరువాత వీరికి ఆద్య అనే కూతురు పుట్టింది. -
Venkatesh: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. వెంకీమామ రెండో కూతురి నిశ్చితార్థం
Venkatesh: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి పీటలు ఎక్కనుంది. వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఆశ్రితకు కొన్నేళ్ల క్రితమే వివాహం అయ్యింది. -
Anchor Suma: నేను హఠాత్తుగా చనిపోతే.. నా పిల్లలకు ఎంత డబ్బు వస్తుంది అనేది..
Anchor Suma: యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. నటి అవ్వాలని కేరళ నుంచి వచ్చి.. సీరియల్ నటిగా నటిస్తున్న సమయంలోనే మరో నటుడు రాజీవ్ కనకాల ను ప్రేమించి పెళ్లి చేసుకొని తెలుగింటి కోడలుగా మారిపోయింది.
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
-
Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!