Roja Pantham
Author- NTV Telugu-
Rebel: ప్రభాస్ టైటిల్ తో వస్తున్న కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
Rebel: రెబల్.. ఈ టైటిల్ కేవలం ప్రభాస్ కు మాత్రమే సొంతమని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఫిక్స్ చేసేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు బిరుదును ప్రభాస్ కైవసం చేసుకున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి రెబల్ అనే టైటిల్ తో ఒక సినిమా కూడా చేశారు. -
Devara: గోవాలో దేవర యాక్షన్.. ఓ రేంజ్ లో ఉండబోతున్నదంట
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Renu Desai: తిడితే పవన్ కళ్యాణ్ ను తిట్టండి.. మమ్మల్ని లాగకండి
Renu Desai: నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కానీ, ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా .. ఇప్పుడు మాజీ భార్యగా ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. -
Vijay Devarakonda: ఐరనే వంచాలా ఏంటీ .. నెక్స్ట్ టైటిల్ ఇదే..?
Vijay Devarakonda: యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఏది చేసిన ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇక సోషల్ మీడియా లో దాన్ని అభిమానులు ట్రెండ్ చేయడం అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. తాజాగా విజయ్ సినిమాలోని ఒక డైలాగ్ ట్విట్టర్ ను షేక్ చేస్తోంది. -
Varun- Lavanya: వరుణ్- లావణ్య శుభలేఖ చూసారా.. ఎలా ఉందో..?
Varun- Lavanya: మెగా ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్న విషయం తెల్సిందే. వారి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో కొన్ని నెలల క్రితమే వీరు సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. -
Kangana Ranaut: మహిళలలో ఆ భాగాలే కాదు ఇతర భాగాలు కూడా ఉన్నాయి.. మాజీ ఎంపీపై కంగనా ఫైర్
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇంకోపక్క రాజకీయాల్లోను యాక్టివ్ గా ఉంటుంది. -
Suriya 43: ఏం కాంబో రా మావా.. రికార్డులు గల్లంతు అవ్వడం ఖాయం
Suriya 43: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకొని హిట్లు అందుకుంటున్నాడు సూర్య. ఇక అతని కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి ఆకాశం నీ హద్దురా. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకుంది. -
Jayaprada: ఇంటిమేట్ సీన్.. నటుడ్ని చెంప దెబ్బ కొట్టిన జయప్రద.. అతడేమన్నాడంటే..?
Jayaprada: అలనాటి మేటి నటి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగులోనే కాదు.. హిందీలో కూడా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఇక ఆమె అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఆమె గురించి గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. -
Venkatesh: వెంకీ మామ కూతురి నిశ్చితార్థం.. చిరు, మహేష్ లదే సందడంతా
Venkatesh: విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండోవ కుమార్తె హయవాహిని నిశ్చితార్థం గతరాత్రి విజయవాడ లో ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో వెంకటేష్ స్వగృహంలోనే ఈ వేడుక నిర్వహించారు. -
Allu Ayaan: మోడల్.. మోడల్.. అల్లు మోడల్
Allu Ayan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా .. పెళ్లి తరువాత బన్నీలో చాలా మార్పు వచ్చింది. అయితే సినిమా లేకపోతే కుటుంబం. ముఖ్యంగా బన్నీ.. తన పిల్లలతో ఎక్కుగా సమయం గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
తాజావార్తలు
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
-
Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!