Roja Pantham
Author- NTV Telugu-
K. Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు..
K. Raghavendra Rao: టాలీవుడ్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం కేటాయించిన బంజారాహిల్స్‌లోని రెండెకరాల భూమిని రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్ ఇప్పటికే కోర్టులో కేసు వేసిన విషయం తెల్సిందే. -
Satyabhama Teaser: కాజల్ నట విశ్వరూపం.. దుమ్మురేపింది
Satyabhama Teaser: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత రీ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. ఈ మధ్యనే భగవంత్ కేసరి సినిమాలో కనిపించినా అమ్మడికి అంత పేరు రాలేదు. ఇక ప్రస్తుతం కాజల్.. ఒక పక్క కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సై అంటుంది. -
Nandamuri Balakrishna: బాలయ్య వార్నింగ్.. ఎవడైనా నన్ను బాబాయ్ అని పిలిస్తే.. దబిడి దిబిడే
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించింది. -
Rahul Sipligunj: ఓ పున్ను.. ఎన్నాళ్లకెన్నాళ్లకు రాహుల్ తో కనిపించావ్
Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ముద్దుబిడ్డగా రాహుల్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ పాడిన సింగర్ గా పాన్ ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించుకున్నాడు. -
Pawan Kalyan: ఎలక్షన్స్.. పవన్ సినిమాలు ఇక లేనట్టే.. ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే.. జనసేన పార్టీ పెట్టిన తరువాత తాను సినిమాల్లో నటించను అని పవన్ ఖరాకండీగా చెప్పుకొచ్చాడు. కానీ, లాస్ట్ ఎలక్షన్స్ లో పవన్ ఓడిపోయాడు. -
Allu Aravind: పొలిమేర హిట్.. అల్లు అరవింద్ అభినందనలు
Allu Aravind: సత్యం రాజేష్, కామాక్షి భాస్కరాల, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం పొలిమేర. డా.అనిల్ విశ్వనాథ్. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటిటీలో ఎంత హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Akkineni Amala: ఆయన తెలుగు సినిమాకు ఒక పిల్లర్..
Akkineni Amala: అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున భార్యగా.. అఖిల్, చైతన్యకు తల్లిగా.. అక్కినేని కోడలిగా.. ఇక జంతు సంరక్షకురాలిగా అమల ఎన్నో పాత్రలను పోషిస్తుంది. -
The Trail: థియేటర్ లోకి మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వస్తుందిరోయ్..
The Trail: ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేదు. కథ బావుంటే.. చిన్న సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇక ఎంతపెద్ద స్టార్లు ఉన్నా కూడా కథలేకపోతే ప్రేక్షకులు మెచ్చడం లేదు. -
Samantha: ‘బజార్’ కు ఎక్కిన సమంత.. లక్షల విలువ చేసే డ్రెస్ ధరించి..
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకోపక్క మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. అమ్మడు సినిమాలు తప్ప అన్ని చేస్తుంది. -
Bigg Boss Telugu 7: అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియదు.. ఏడిపించేసిన యావర్ బ్రదర్స్
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకి ఉత్కంఠను కలిగిస్తుంది. ఇప్పటివరకు ఏ సీజన్ కూడా ఈ రేంజ్ లో ఆసక్తిని కలిగించలేదు అంటే అతిశయోక్తి కాదు. మొదటినుంచి కూడా ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!