-
Maruti Suzuki : కార్ల ధరలు మరింత తగ్గించిన మారుతీ సుజుకీ
నేటి నుంచి కొత్త నెల ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని వాహనాల తయారీ కంపెనీలు తమ విక్రయ నివేదికలను వెల్లడించాయి. ఎప్పటిలాగానే మారుతీ సుజుకీ విక్రయాల్లో దూసుకుపోయింది. మారుతీ సుజుకీ నంబర్ వన్ గా నిలిచింది. -
Kidney Stone: ఈ నియమాలు పాటించండి.. కిడ్నీలో రాళ్లు తొలగేలా చేయండి
కిడ్నీలో రాళ్లు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యగా మారింది. కిడ్నీలో ఖనిజాలు, సోడియం పేరుకుపోయినప్పుడు ఈ రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు చాలా నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అయితే.. కొన్ని సాధారణ నియమాలు పాటించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను తొలగించవచ్చు. -
POK: పీఓకే విదేశీ భూభాగమే.. ఒప్పుకున్న పాకిస్థాన్ గవర్నమెంట్
పాకిస్థాన్ గవర్నమెంట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు వ్యవహారంలో కోర్టులో పీఓకే కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) విదేశీ భూభాగమని పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హై కోర్టులో అంగీకరించింది. -
Dinesh Karthik: క్రికెట్ కి గుడ్ బై చెప్పిన దినేశ్ కార్తిక్
స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇటీవల ఐపీఎల్ నుంచి తప్పుకున్న అతడు తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కార్తీక్ రాణించాడు. -
YouTube: యూట్యూబ్ లో మరోసారి సబ్స్క్రైబర్ల యుద్ధం.. ఎవరెవరి మధ్యో తెలుసా?
యూట్యూబ్‌లో మరోసారి సబ్స్క్రైబర్ల యుద్ధం మొదలైంది. ఇంతకుముందు ఈ యుద్ధం ప్యూడీపీ, టీ-సిరీస్ మధ్య జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధం ఒక అమెరికన్ యూట్యూబర్, టీ-సిరీస్ మధ్య జరుగుతోంది. -
Travel and Tourism Development Index: టూరిజం, ట్రావెల్ లో భారత్ ర్యాంకు ఎంతో తెలుసా?
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ఇటీవల తన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ (TTDI)ని విడుదల చేసింది. ఇందులో పాకిస్థాన్ టూరిజం పరిస్థితి దారుణంగా ఉంది. ట్రావెల్, టూరిజం పరంగా అత్యంత ప్రజాదరణ పొందిన 119 దేశాల జాబితాలో పాకిస్థాన్ 101వ స్థానంలో ఉంది. -
Eye Cooling Techniques: వేసవిలో కళ్ళను రక్షించుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. వేడిమికి జనాలు అల్లాడుతున్నారు. ఈ వేడి వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. డీహైడ్రేషన్ సమస్యే కాకుండా కంటి ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది పొడి కళ్ళు, కంటి చికాకుకు దారితీస్తుంది. -
Gautam Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ..ఆసియా కుబేరుల జాబితాలో టాప్
ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో మార్పు చోటు చేసుకుంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టారు. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లో లిస్టయిన అదానీ కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో అతని సంపద (గౌతమ్ అదానీ నెట్‌వర్త్) భారీగా పెరిగి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. -
TG: రాష్ట్రంలో బీర్ల కొరతకు కారణం ఇదే.. అసలు నిజం చెప్పిన అధికారులు
తెలంగాణలో బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలకు మూడో షిప్టు అనుమతించక పోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిరదని మీడియాలో వచ్చిన కథనం సత్యదూరమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు. -
TG: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడులకల షెడ్యూల్ ఇదే..
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్‌లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!