-
Viral News: ముక్కుతో టైప్ చేసి రికార్డు సృష్టించిన యువకుడు
విభిన్నంగా ఏదైనా చేయాలనే తపన చాలా మందిలో ఉంటుంది. వారు దాని కష్టమైన పనులు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వివిధ వ్యూహాలను అనుసరించి.. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకునేందుకు యత్నిస్తారు. ఓ వ్యక్తి ఒక అద్భుతమైన ఫీట్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. -
Hyderabad: అంబరాన్నంటిన రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్స సంబరాలు అంబరాన్నంటాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. -
TATA Steel Job Cuts: 2500 మంది ఉద్యోగులపై టాటా స్టీల్ వేటు
మన దేశానికి చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌లోని టాటా స్టీల్ పలు దేశాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్‌లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ పూనుకుంది. -
Bones: ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి
ఎముకలు మన శరీరం యొక్క ఫ్రేమ్‌వర్క్. దానిపై మన మొత్తం శరీరం ఆధారపడి ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి.. కాల్షియం సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రోటీన్, విటమిన్లు, అనేక ఖనిజాలు వంటి అనేక పోషకాలను కలిగి ఆహారం అవసరం. -
Dinner: రాత్రి త్వరగా భోజనం చేస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
రాత్రి త్వరగా తినాలని ఎప్పటికప్పుడు పెద్దలు చెబుతూనే ఉంటారు. కాని మన పరిస్థితులు, పని చేసే కార్యాలయాల్లోని టైమింగ్స్ కారణంగా రాత్రి లేట్ గా భోజనం చేస్తుంటాం. వీలైనంత వరకు రాత్రి 7 గంటలలోపే తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. -
Zomato: మధ్యాహ్నం సమయంలో ఆర్డర్లు తగ్గించండి.. జొమాటో విజ్ఞప్తి
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్లకు ఓ విజ్ఞప్తి చేసింది. డెలివరీ బాయ్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ఈ ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలు భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ఆర్డర్లు పెట్టొద్దని సోషల్ మీడియా వేదికగా కస్టమర్లకు విజ్ఞప్తి చేసింది. -
MP: భార్యపై అనుమానంతో అతి కిరాతకంగా హతమార్చిన భర్త.. శరీరాన్ని14 ముక్కలు చేసిన వైనం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో హృదయ విదారకమైన హత్య ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ భర్త తన భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఆటో రిక్షాలో డంప్‌యార్డుకు తీసుకెళ్లి కిరోసిన్ పోసి తగులబెట్టాడు. -
Nirmal: రిటైర్డ్ ఉద్యోగి ఖాతాలో జీతం జమ..తిరిగి తీసుకోవాలని అధికారులకి లేఖ
ఓ రిటైర్డ్ ఉద్యోగి తన నిజాయితీని చాటుకున్నారు. తన పదవీ విరమణ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం తన ఖాతాలో జీతం నగదు జమ చేసింది. అది చూసిన ఆయన వెంటనే అధికారులను సంప్రదించి నగదు తిరిగి తీసుకోవాలని రాత పూర్వకంగా తెలిపారు. -
UP: ఉత్తర్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.9 నమోదు
ఉత్తర్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. యూపీలోని సోన్‌భద్రలో ఆదివారం మధ్యాహ్నం 3.49 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. -
TG Polycet 2024 Results: రేపు పాలిసెట్ ఫలితాల విడుదల..
పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ఏటా పరీక్ష నిర్వహిస్తుంటారు. అదే పాలిసెట్. మే 24న పాలిసెట్ రాత పరీక్ష ముగిసింది. ఇటీవలె మూల్యాంకనం కూడా పూర్త అయ్యింది. ప్రస్తుతం, ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!