Botsa Jhansi Lakshmi: విశాఖలో బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Jhansi Lakshmi: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ వేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్లొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన బస్సు యాత్రకు విశేషమైన స్పందన లభించిందన్నారు. యాత్ర కు లక్షలాది మంది స్వచ్ఛందంగా హాజరయ్యారని తెలిపారు. బస్సు యాత్రపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
READ MORE: Mamata Banerjee: కోల్‌కతా హైకోర్టు తీర్పుపై సీఎం సంచలన వ్యాఖ్యలు.. సవాల్ చేస్తామని ప్రకటన
పాదయాత్రకు ఏ విధంగా స్పందన లభించిందో దాన్ని మించి బస్సు యాత్రకు స్పందన లభిస్తోందని వెల్లడించారు. సీఎం జగన్ ను ప్రజలు నమ్మి యాత్రకు తరలివస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ పాలనలో పేదరికం తగ్గిందన్నారు. ప్రజల గుండెల్లో జగన్ కొలువై ఉన్నారని కొనియాడారు. బస్సు యాత్ర ద్వారా కూటమికి విశాఖలో బలము లేదన్న విషయం తేలిపోయిందని స్పష్టం చేశారు. ఎన్నికలు అయిన తర్వాత సీఎం జగన్ ఇక్కడే ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మీద అభిమానంతో విశాఖలో నిన్న జరిగిన సిధ్ధం బస్సు యాత్రకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారన్నారు. మా బలం ఓట్లు రూపంలో చూపిస్తామని తెలిపారు. గెలిచిన తర్వాత విశాఖలో ఘనంగా సంబరాలు చేసుకుంటామని చెప్పారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ.. సీఎం బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ లభించిందన్నారు. ప్రజలకు సీఎం జగన్ ఒక భరోసా కల్పించారన్నారు. మళ్లీ జగనన్నే ముఖ్య మంత్రి అవుతతారని ఆకాంక్షించారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చబోతున్నామని తెలిపారు. అభివృద్ధి జరగాలంటే జగనన్నకు ప్రజలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?