-
Viral Video: రజత పతకం విజేత నీరజ్ చోప్రా లగ్జరీ ఇల్లు చూశారా? షాక్ అవ్వాల్సిందే..!
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ అథ్లెట్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ తన రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. -
Bihar: ఇదెక్కడి మాస్ రా మావా! మేనకోడలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అత్త..
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల పెళ్లి ఉదంతం వెలుగులోకి వచ్చింది. గోపాల్‌గంజ్‌లో ఓ అత్త తన మేనకోడలిపై ప్రేమతో భర్తను వదిలేసింది. -
NIRF: మరోసారి అగ్రగామిగా మద్రాస్ ఐఐటీ.. హైదరాబాద్ ఐఐటీ స్థానం ఎంతంటే?
విద్యా మంత్రిత్వ శాఖ ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(NIRF) ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది. 9వ ఎడిషన్ కింద ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. -
Viral Video: విమానాశ్రయంలోని రన్‌వేపైనే పాము-ముంగిసల యుద్ధం..వీడియో వైరల్
పాము, ముంగిసల మధ్య గొడవ జరిగినప్పుడల్లా అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కువ మంది వీటి మధ్య యుద్ధాన్ని చూసేందుకు ఇష్టపడతారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
Warangal : ప్రేమలో పడ్డ అన్నా- చెల్లెలు!.. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఆత్మహత్య
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరుసకు అన్నా-చెల్లెలు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. పెద్దలు నిరాకరించడంతో చెరువులో దూరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
PM Modi: మరోసారి చరిత్ర సృష్టించనున్న ప్రధాని మోడీ..
ఈసారి ఆగస్టు 15వ తేదీ గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 11వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఎర్రకోటపై నుంచి వరుసగా 11 సార్లు ప్రసంగం చేసిన దేశానికి మూడో ప్రధానిగా రికార్డులకెక్కనున్నారు. -
Karnataka High Court: ఆ ఉద్యోగులు పుట్టిన తేదీని మార్చుకోలేరు.. కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం
పదవీ విరమణ కేసులో కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి తన పదవీ విరమణ తర్వాత తొలుత నమోదు చేసిన పుట్టిన తేదీని మార్చుకోలేరని హైకోర్టు పేర్కొంది. -
Delhi: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 150 మంది మహిళా సర్పంచ్‌లు!..ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా?
ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఈ ప్రత్యేక అతిథులు 150 మంది మహిళా సర్పంచ్‌లు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో వారు అద్భుతమైన కృషి చేసినట్లు సమాచారం. -
Paris Olympics: మాజీ క్రికెటర్ కుమారుడికి ఒలింపిక్స్ లో రెండు స్వర్ణాలు..
ఒలింపిక్స్ పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ రేసులో అమెరికాకు చెందిన రాయ్ బెంజమిన్ రెండు స్వర్ణాలు సాధించాడు. అతను ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనను అందించి 46.46 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. -
Steel Prices: భారీగా తగ్గిన స్టీల్ ధరలు.. మూడేళ్ల కనిష్ట స్థాయికి..!
ఉక్కు ధరలు మరోసారి తగ్గుతున్నాయి. ఉక్కు ధరలు తగ్గడానికి దిగుమతులు పెరగడమే ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. కొన్ని ఉక్కు ఉత్పత్తుల ధరలు చాలా వేగంగా పడిపోయాయి.
తాజావార్తలు
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!