IPhone 17: ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించి సమాచారం లీక్.. ధర, వివరాలివే..
- ఇటీవల ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసిన ఆపిల్
- వచ్చే ఏడాది ఐఫోన్17 సిరీస్ విడుదల కానున్నట్లు సమాచారం
- ఈ సారి కొత్త మాడళ్లను ప్రవేశ పెట్టనున్న కంపెనీ
- ధర..తదితర వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపిల్ కొద్ది రోజుల క్రితం ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదలైన విషయం తెలిసిందే. చాలా మంది ఐఫోన్ ప్రియులు దీన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించి లీకైన నివేదికలు వెలువడటం ప్రారంభించాయి. ఈ ఐఫోన్ మోడల్స్ 2025లో విడుదల కానున్నాయట. రాబోయే ఐఫోన్లకు సంబంధించి, స్టాండర్డ్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రోతో పాటు ఐఫోన్ 17 ప్లస్ స్థానంలో కొత్త ఐఫోన్ 17 ఎయిర్ రానుందని నివేదికలు తెలిపాయి. స్లిమ్ ఐఫోన్ గురించి పుకార్లు ఉన్నప్పటికీ, ప్లస్ వేరియంట్ పూర్తిగా నిలిపివేస్తారా? అన్న విషయంలో స్పష్టత లేదు.
READ MORE: AP Liquor Shops Tenders: ఏపీలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ..
Also Read
- Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
- Lava Smart 4 Pro: 7,000mAh బ్యాటరీతో Lava Smart 4 Pro లాంచ్.. ధర రూ.10,999 మాత్రమే.. ఫీచర్లు ఇవే!
- Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
- Itel City 300 5G: కొత్త కలర్ వేరియంట్లలో itel City 300 5G లాంచ్.. 13MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
ఐఫోన్ స్లిమ్, ఐఫోన్ ఎయిర్: ధర ఎంత ఉంటుంది?
వచ్చే ఏడాది యాపిల్ ‘స్లిమ్’, ‘ఎయిర్’ పేర్లతో సన్నని.. తేలికైన ఫోన్లు లాంచ్ చేయనున్నట్లు సమాచారం. యాప్ యొక్క ఈ ఫోన్ కొత్త డిస్ప్లే టెక్నాలజీతో రానుంది. వీటిలో కొత్త OLED ప్యానెల్ ఇవ్వవచ్చని నివేదికలలో క్లెయిమ్ చేస్తున్నారు. ఐఫోన్ 17 స్టాండర్డ్ మోడళ్లలో 12 జీబీ ర్యామ్ ఉంటుందని భావిస్తున్నారు. ఇది కాకుండా.. ఐఫోన్ 17 సిరీస్ లో ఎ 19 సిరీస్ చిప్సెట్ కూడా ఉంటుందని నివేదికలు తెలిపాయి. ప్రో మోడళ్లలో టిఎంఎస్సి యొక్క 2 ఎన్ఎమ్ ప్రాసెస్ ఎ 19 ప్రో చిప్ ఉంటుందని భావిస్తున్నారు.
READ MORE:Doraemon: చిన్నపిల్లల డోరేమాన్ వాయిస్ ఆర్టిస్ట్ ఇకలేరు.. ఒయామా కన్నుమూత
ధర వివరాలు..
ప్రస్తుతం ఐఫోన్ 16 ప్రోమ్యాక్స్ 256జీబీ వేరియంట్‌కు 1,44,900 రూపాయలకు కంపెనీ విక్రయిస్తోంది. 512GB మోడల్ ధర రూ.1,64,900 కాగా.. 1టీబీ వెర్షన్ ధర రూ.1,84,900గా ఉంది. ఐఫోన్ 17 స్లిమ్‌ను ప్రారంభించడంతో.. కంపెనీ ప్లస్ సిరీస్‌ను కూడా నిలిపివేస్తున్నట్లు నివేదికల్లో చెప్పబడింది. ప్రస్తుతానికి.. దీనికి అధికారిక ధృవీకరణ లేదు.
READ MORE:Honey Trap Case: కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్ కేసులో కీలక పరిణామం..
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!