Dog Singing Video: ఇంగ్లీష్ పాట పాడే కుక్కని చూశారా? ఇక్కడ చూడండి..
- ఇంగ్లీష్ పాటకు కుక్క స్వరం..
- సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో
- మీరు ఒకసారి చూసేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుక్కలు తరచుగా ఆడటానికి, ప్రయాణించడానికి ఇష్టపడతాయి. మీరు వాటిని వాకింగ్ సమయంలో లేదా కారులో బయటకి తీసుకెళ్తే గంతేసుకుంటూ వచ్చేస్తాయ్. ఇలాంటి వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా కనిపిస్తాయి. కానీ ఈ బుల్ డాగ్ వీడియో మాత్రం వేరే లెవల్ గురూ.. దీన్ని చూసిన తర్వాత మీరు కూడా దానికి ఫ్యాన్ అయిపోతారు.. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది.. కుక్క ఇంగ్లీష్ పాటను ఎలా పాడిందో పూర్తిగా తెలుసుకుందాం…
READ MORE: AAP: కాంగ్రెస్‌ని మరోసారి దెబ్బతీసిన ఆప్.. జమ్మూకాశ్మీర్‌లో ఎన్సీకి మద్దతు..
Also Read
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
- Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
ఇమాజిన్ డ్రాగన్స్‌లోని ‘బిలీవర్’ పాటను బుల్ డాగ్ చాలా ఫన్నీగా హమ్ చేస్తూ కనిపించిన కారణంగా ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఓ వ్యక్తి కారు నడుపుతున్నట్లు, కొంతమంది వెనుక, ముందు సీటుపై కూర్చున్నట్లు వీడియోలో మీరు చూడొచ్చు. బుల్ డాగ్ మధ్యలో నిలబడి.. రెండు ముందు సీట్లను పట్టుకుంది. కారులో బిలీవర్ పాట ప్లే అవుతోంది. పాట మధ్యలో ఓహో..ఓహ్ అని శబ్దం వచ్చినప్పుడల్లా బుల్ డాగ్ కూడా తల పైకెత్తి ట్యూన్, రిథమ్, రిథమ్‌కి అనుగుణంగా ‘ఊ’ అంటూ కనపడుతుంది. పాటతో తన రిథమ్‌ను సరిపోల్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. దాని రియాక్షన్ చూస్తుంటే ఇదే తన ఫేవరెట్ సాంగ్ అని అనిపిస్తోంది. కారు వెనుక కూర్చున్న వ్యక్తులు కూడా ఈ క్షణాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @crowley_crowloలో పోస్ట్ చేశారు. దీనికి 20 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అంతేకాదు లక్షల మంది దీన్ని లైక్ చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత, వినియోగదారులు బుల్ డాగ్‌పై చాలా ప్రేమను కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!