లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత.. ఇండియా కూటమిలో కలకలం రేగింది. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా మారాయి. దీంతో ఇండియా కూటమికి చెందిన ప్రతినిధి బృందం ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు నిర్వాచన్ సదన్‌కు వెళ్లి ఎన్నికల కమిషన్‌ను కలవనుంది.
‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానీ కరం’ అని ఎన్నిసార్లు చెప్పిన కొందరు మానుకునేందుకు ఇష్టపడరు. వాళ్లు మానుకుందాం అనుకున్నా ఆ వ్యసనం వారిని వదలదు. మొదట సరదాగా మొదలై.. అలవాటుగా మారుతుంది. చివరకు వ్యసనమై వేధిస్తుంది.
సాధారణంగా కాస్ట్లీ కారేంటంటే, రోల్స్‌రాయిస్ అని అందరూ చెబుతారు. అది నిజమే. ఓ పెద్ద పడవలా హొయలొలికించే కార్లకు రోల్స్‌రాయిస్ ప్రసిద్ధి. రోల్స్‌రాయిస్ ఫాంటమ్ బాగా పాపులర్ కార్.
ఈ రోజు విడుదలైన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే మరోసారి ఆధిక్యత కనబరుస్తోంది. ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ ఎంపీ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత తరుణంలో ఎప్పుడు ఏ జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మన ఆరోగ్యం కూడా ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. మనం రోజువారీగా తీసుకునే ఆహారం, జీవన శైలితో మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ప్రతిఒక్కరూ అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత కంగారుపడుతుంటారు.
మీకు స్కిన్ అలర్జీ ఉందా? చర్మంపై దద్దుర్లు ఇబ్బందిపెడుతుంటాయి. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో చాలా మందికి అర్థం కాదుు. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, దురద వంటి సమస్యలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇంటి చిట్కాలతో స్కిల్ అలర్జీల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
నేటి నుంచి కొత్త నెల ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని వాహనాల తయారీ కంపెనీలు తమ విక్రయ నివేదికలను వెల్లడించాయి. ఎప్పటిలాగానే మారుతీ సుజుకీ విక్రయాల్లో దూసుకుపోయింది. మారుతీ సుజుకీ నంబర్ వన్ గా నిలిచింది.
కిడ్నీలో రాళ్లు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యగా మారింది. కిడ్నీలో ఖనిజాలు, సోడియం పేరుకుపోయినప్పుడు ఈ రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు చాలా నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అయితే.. కొన్ని సాధారణ నియమాలు పాటించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను తొలగించవచ్చు.
పాకిస్థాన్ గవర్నమెంట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు వ్యవహారంలో కోర్టులో పీఓకే కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) విదేశీ భూభాగమని పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హై కోర్టులో అంగీకరించింది.
స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇటీవల ఐపీఎల్ నుంచి తప్పుకున్న అతడు తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కార్తీక్ రాణించాడు.