అస్సాం రాష్ట్రం లఖింపూర్ జిల్లాలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు తమ నివాసాలుగా పైకప్పులపై నివసించవలసి వస్తోంది. ఇక్కడ ఓ హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది.
రేపు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో దేశంలోనే అత్యున్నతమైన వివాహం జరగనుంది. పెళ్లికి హాజరయ్యేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అతిథులు వస్తున్నారు.
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పెద్ద అడుగు వేసింది. ఇందుకు సంబంధించి సీఐఎస్ఎఫ్ అన్ని ఏర్పాట్లు చేసింది.
భారత్‌పై పాకిస్థాన్ కుట్రలు కొనసాగిస్తోంది. ఒకవైపు సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను పంపిస్తూనే మరోవైపు డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీని సరిహద్దు ప్రాంతాలకు పంపిస్తోంది.
ప్రముఖ పట్టణాల్లో ప్రయాణం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే మనతో సొంత వాహనమే ఉండాల్సిన అవసరం లేదు. ప్రముఖ కంపెనీలకు చెందిన కొన్ని క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
అనంత్, రాధిక వివాహం జులై 12న జరగనుంది. అనంతరం జులై 13న శుభాశీర్వాద కార్యక్రమం, 14న స్వాగత కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్లో జరుగుతాయి.