ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ప్రశాంతంగా ఉన్నట్లు అందరూ భావించారు. కానీ.. ఉగ్రవాదులు ఇప్పుడు జమ్మూని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. జమ్మూ ప్రాంతంలో నెల వ్యవధిలో జరిగిన ఐదు పెద్ద ఉగ్ర దాడులు ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి.
ట్రాన్స్ జెండర్స్ సమాజంలో చిన్నచూపునకు గురవుతున్న విషయం తెలిసిందే. వారు ఎక్కడ కనిపించిన ఆదరించే వారి కంటే చీదరించుకునే వాళ్లు ఎక్కువ. ట్రాన్స్ జెండర్లలో కొందరి వల్ల ప్రస్తుతం అందరూ అసమానతలకు గురవుతున్నారు.
ప్రస్తుతం రాజకీయాలు కాస్లీగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు భారీగా ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు రూ. కోట్లు కుమ్మరిస్తున్నారు.
మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ పీఆర్వో పూజా థాపక్ ఆత్మహత్య చేసుకున్నారు. పూజా థాపక్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లో క్లాస్-2 ఆఫీసర్ గా ఉండేవారు. గోవింద్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కేంద్ర ప్రవేశ పెట్టిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఫిబ్రవరి 10, 2024న.. కొన్ని రైతు సంఘాలు ఢిల్లీకి మార్చ్‌ని ప్రకటించాయి. దీంతో హర్యానా ప్రభుత్వం పంజాబ్ మరియు హర్యానాలోని శంభు సరిహద్దును బారికేడ్ల సహాయంతో మూసివేసింది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో భార్య, భర్తల మధ్య వింత వివాదం చోటుచేసుకుంది. సాధారణంగా భర్త రోజూ మద్యం తాగుతుంటే ఇళ్లాలు మందలిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సీన్ మారింది.
పూర్వం ఏదైనా వ్యాధి వస్తే.. ప్రకృతి వైద్యంపై ఆధారపడేవాళ్లు.. మన చుట్టుపక్కల్లో దొరికే చెట్లు, మూలికలతో వైద్యం చేసేవాళ్లు. కానీ..ప్రస్తుతం ఆంగ్ల మందులకు అలవాటు పడిపోయాం.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా) నాయకుడు హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేసింది.
ఫైజాబాద్‌లో ఎందుకు ఓడిపోయాం.? అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్యేలు, నాయకులపై ఫైర్ అయ్యారు. అందరూ మౌనంగా ఉన్నారు. సీఎం యోగి మళ్లీ తన ప్రశ్నను రిపీట్ చేశారు.
జమ్మూలోని కథువాలో ఆర్మీ జవాన్లపై ఉగ్రదాడి జరిగిందన్న పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జరిగిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. సోమవారం సాయంత్రం ఈ దాడి వార్త వెలుగులోకి వచ్చింది.