సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి మనకు తెలుసు. అయితే కంప్యూటర్ కీబోర్డ్‌తో నడిచే కారును మీరు ఎప్పుడైనా చూశారా? డ్రైవింగ్ సీటులో కూర్చోకుండానే కారు ఓ కుర్రాడు నడిపిచూపించాడు.
బైక్‌లో అనేక భాగా ఉంటాయి. మన ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా చేసే ముఖ్యమైన భాగం సస్పెన్షన్ సిస్టమ్(షాక్ అబ్జర్వర్). ఈ సస్పెన్షన్ సిస్టమ్ వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం సుఖవంతంగా మరుతుంది.
తీవ్ర ఆర్థిక సంక్షోంభంలో చిక్కుకున్న పాకిస్థాన్ కు తీపి కబురందింది. బెయిలౌట్ ప్యాకేజీ కోసం పాక్ నెలల తరబడి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)ని నిరంతరం సంప్రదించింది.
మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ 1975, జూన్ 25న ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే.. ఈ జూన్ 25వ తేదీని ప్రతీ ఏడాది ‘‘సంవిధాన్ హత్యా దివాస్’’గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
మన దేశంలో ప్రాంతాల వారీగా భాషలు పుట్టుకొచ్చాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మనకు ఎదురయ్యే అతి పెద్ద సమస్య భాష. వారు మాట్లాడే భాష మనకు అర్థం కాకపోవడంతో పూర్తి సమాచారాన్ని పొందలేకపోతాం.
భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి జులై 12న దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరిగింది.
మనుస్మృతి బోధించాలన్న లా ఫ్యాకల్టీ ప్రతిపాదనను ఢిల్లీ యూనివర్సిటీ తిరస్కరించింది. యూనివర్శిటీలో అది జరగదని డీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ తేల్చిచెప్పారు.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) న్యూరో సర్జరీ విభాగంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరారు. ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.
ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ పెంపుదలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది.