-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
US Airstrike: అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. వివాదం మొదలైన 12 రోజుల తర్వాత, అమెరికా సైన్యం తొలిసారిగా తన అత్యంత శక్తివంతమైన B-1 లాన్సర్ లాంగ్-రేంజ్ బాంబర్‌ను రంగంలోకి దించింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లక్ష్యాలే ధ్యేయంగా ఈ బాంబర్ విరుచుకుపడింది. శబ్ద వేగాన్ని మించి పయనించే ఈ బీ-1 బాంబర్ దాదాపు రెండు డజన్ల 2,000 పౌండ్ల బాంబులను లేదా డజన్ల కొద్దీ క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లగలదు. బ్రిటన్‌లోని ఎయిర్‌బేస్… -
India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
India vs Zimbabwe: జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌కు భారత్ సిద్ధమవుతున్న వేళ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి తీవ్రమైన పరీక్ష ఎదురవుతోంది. నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓటమి పాలైంది. కనీసం టాస్‌లు గెలిచినా, విజయాలు మాత్రం లభించలేదు. ఐర్లాండ్‌పై 0-2తో, ఇంగ్లండ్‌పై 0-4తో సిరీస్‌లను కోల్పోయిన టీమ్ ఇండియాకు, ఐర్లాండ్ కంటే బలంగా ఉన్న జింబాబ్వేను ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది. జూలై 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో బోణీ కొట్టాలని అయ్యర్ ఆరాటపడుతున్నాడు. -
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
Dharmendra Pradhan: ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద 'కాకరోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన ఆందోళనకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పార్లమెంట్ ముట్టడికి యత్నించడంతో ఈ ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న పలువురు రాజకీయ నాయకులు కూడా ఆందోళనకారులను కలిశారు. అయితే, ఆందోళన తీవ్రమైనప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారనడానికి ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ప్రభుత్వం కూడా దీనిపై అంతగా… -
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
Sonam Wangchuk: తన ఆమరణ నిరాహార దీక్ష 25వ రోజుకు చేరుకున్న వేళ.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రి బెడ్ పైనుంచే ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “నేను ఇంకా బ్రతికే ఉన్నాను” (అభీ భీ జిందా హూన్) అంటూ ప్రారంభమైన ఆ ఆరు నిమిషాల వీడియోలో ఆయన తన ఆరోగ్య పరిస్థితిని, ఉద్యమ భవిష్యత్తును వివరించారు. దీక్ష కారణంగా తాను సుమారు 11 కిలోల బరువు తగ్గడమే కాకుండా […] -
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
Ebola: కాంగోలో ఎబోలా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటివరకు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎబోలా ప్రకోపాల్లో ఒకటిగా ఇది నమోదైంది. ఘనాలో బుధవారం జరిగిన ఆరోగ్య సదస్సులో 'ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీన్ కాసెయా మాట్లాడుతూ, ఇప్పటివరకు 1,031 మరణాలు నమోదైనట్లు అధికారికంగా ధృవీకరించారు. "అక్కడ ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. మన వద్ద తగినన్ని వ్యాక్సిన్లు, మందులు, నిధులు లేకపోవడం వల్లే వారు… -
Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
Bengaluru Crime: "ప్రతి నేరం వెనకా ఒక మాస్టర్‌మైండ్ ఉంటాడు.. కానీ ఆ మాస్టర్‌మైండ్ వెనక ఒక అనుచరుడో, నమ్మకస్తుడైన మిత్రుడో ఉంటాడు. కానీ.. బెంగళూరులోని కె.ఆర్. పురం పరిధిలో జరిగిన దారుణ త్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడు కెన్నెత్ (25) వెనక ఉన్న ఆ నమ్మకస్తుడు గురించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే ఆ సహచరుడు మనిషి కాదు.. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్! వినడానికే వింతగా, ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ నిజాన్ని చూసి బెంగళూరు పోలీసులే తీవ్ర… -
NEET Abolition: నీట్‌పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
NEET Abolition: జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు, ఢిల్లీతో తమిళనాడు జరుపుతున్న విద్యా హక్కుల పోరాటం కొత్త తరం నాయకత్వంలో కాస్త తగ్గుముఖం పడుతుందేమో అని అందరూ భావించారు. కానీ నీట్ (NEET) వ్యవహారంతో ఆ సందేహాలన్నింటికీ స్పష్టమైన సమాధానం లభించింది. ఆయన స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీ నీట్ పరీక్ష అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరడమే కాకుండా, ఏకంగా నీట్-యూజీ (NEET UG) పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అత్యంత బలమైన వైఖరిని తీసుకుంది. వైద్య విద్యతో… -
Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
Rahul Gandhi: రాజకీయాల్లో ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఫొటోలు, వీడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వెలుపల చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు ఈడ్చుకెళ్లడం, ఆయన ముక్కు నుంచి రక్తం కారుతుండటం, దుస్తులు నలిగిపోయి, ఒక షూ కూడా ఊడిపోయిన స్థితిలో నిర్బంధంలోకి తీసుకోవడం మీడియాలో తీవ్ర కలకలం రేపింది. 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన భారీ ఆందోళనలతో పేపర్ లీక్ అంశంపై ప్రధాన… -
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
Supreme Court: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. "మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు, అంత సమయం కూడా లేదు" అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానిస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలపై జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనను తోసిపుచ్చారు. బుధవారం నాటి విచారణలో ఓ లాయర్ ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ప్రస్తావిస్తూ, కోర్టు ఈ విషయాన్ని… -
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
CJP Protest: ఢిల్లీ వేదికగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన నిరసనలు నేటితో 32వ రోజుకు చేరుకోగా, ఉద్యమకారులు తమ డిమాండ్ల జాబితాను మరింత విస్తరించారు. జూలై 20న జరిగిన నిరసనల్లో పాల్గొన్న శాంతియుత ఉద్యమకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని, వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని తాజాగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడిన పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా.. "శాంతియుతంగా నిరసన తెలిపినా తమను ఎక్కడ లక్ష్యంగా…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!