IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAF AN-32: అస్సాంలోని జోర్హాట్ ఎయిర్‌బేస్‌లో భారత వాయుసేన (IAF)కు చెందిన ఏఎన్-32 (AN-32) రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రమాదం జోర్హాట్ ఎయిర్‌బేస్ లోపలే జరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బేస్‌లోని ఫైర్ బ్రిగేడ్, ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టాయి. ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విమానం తన రెగ్యులర్ (నైమిత్తిక) విమాన ప్రయాణంలో భాగంగా ఉన్నట్లు సమాచారం. జోర్హాట్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలోనే విమానంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి, మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. విమానంలో ఉన్న క్రూ సిబ్బంది, ఇతర సిబ్బంది పరిస్థితి ఎలా ఉందనే దానిపై వాయుసేన నుంచి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. భారత వాయుసేన ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించి ఐఏఎఫ్ (IAF) అధికారిక ప్రకటన విడుదల చేయాల్సింది ఉంది.
Also Read
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
- సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
తాజావార్తలు
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!