Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలలో ట్రంప్ చేతులు, కాళ్ళపై వాపు కనిపిస్తోంది. దీంతో వివిధ రకాల ఊహాగాణాలు మొదలయ్యాయి. దీని గురించి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ దీర్ఘకాలిక వీనస్ ఇన్సఫిసియెన్సీ అనే సిర వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. ఆయన చేతులు, పాదం మెడమ (చీలమండలం) భాగంలో స్వల్ప వాపు వచ్చిందని.. వైద్య పరీక్షలు నిర్వహించగా..
ఉపాధ్యక్ష పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం కొత్త రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ధన్కర్ రాజీనామాపై ఊహాగానాలు మొదలయ్యాయి. తీవ్ర రాజకీయ వాగ్వాదం కూడా జరుగుతోంది.
Heart Attack: ఇటీవల.. రాజస్థాన్‌లోని సికార్ నుంచి విచారకరమైన వార్త వచ్చింది. 9 ఏళ్ల బాలిక పాఠశాలలో గుండెపోటుతో మరణించింది. ఈ బాలిక 4వ తరగతి చదువుతోంది. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ స్పందించారు. "పాఠశాల భోజన విరామ సమయంలో ఈ ఘటన జరిగింది. మాట్లాడుతూ, పిల్లలందరూ తమ తరగతి గదుల్లో ఆహారం తింటున్నారు.
Fire Breaks Out in Air India: ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా విమానంలోని ఆక్సిలరీ పవర్ యూనిట్ (APU) మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Bengaluru: ప్రస్తుతం ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే.. సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా మారుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాలలో ఇంటి యజమానులు ప్రస్తుతం డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బెంగళూరు నుంచి ఇలాంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
National Sports Bill: భారత క్రీడా పరిపాలనలో భారీ మార్పు రాబోతోంది. ప్రభుత్వం పార్లమెంటులో జాతీయ క్రీడా పాలన బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దీని పరిధిలోకి వస్తుంది. అంటే, ప్రస్తుతం స్వతంత్ర సంస్థగా ఉన్న బీసీసీఐ ఇప్పుడు ఈ సంస్థ కిందకు వస్తుంది. క్రీడా మంత్రిత్వ శాఖకి చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. ఈ బిల్లు చట్టంగా […]
Dry Fruits Side Effects: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ ఏదైనా అధికంగా తీసుకోవడం హానికరం. ఇది డ్రై ఫ్రూట్స్‌కు కూడా వర్తిస్తుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల గుండె, మూత్రపిండాలకు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఏయే డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ప్రమాదమో తెలుసుకుందాం..
నిశ్శబ్దంగా మనలో చేరి మనతోపాటే జీవితాంతం ఉండేదే డయాబెటిస్. ఈ వ్యాధి ఒక్కసారి మనలో కనిపించిందంటే.. దాన్ని ఒక పూర్తిగా నిరోధించడం కుదరదు. దాన్ని అదుపులో పెట్టుకోవడంపైనే దృష్టి సారించాల్సి ఉంటుంది. 30 ఏళ్ల లోపు వారు కూడా ఈ వ్యాధి బారిన పడటం మరింత ఆందోళన కలిగించే విషయం. రక్తంలో చక్కెరల స్థాయిలను తగ్గించుకునేందుకు మందులు మింగాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే.. అందరి మదిలో అన్నం తింటే షుగర్ వస్తుందా? షుగర్ ఉన్న వాళ్లు అన్నం […]
జొమాటో, బ్లింకిట్‌ల మాతృ సంస్థ అయిన ఎటర్నల్ గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్లో అద్భుతాలు చేస్తోంది. కంపెనీ షేర్లు రెండు రోజుల్లో 21 శాతం పెరిగాయి. దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.52 వేల కోట్లకు పైగా పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కంపెనీ త్రైమాసిక ఫలితాల కారణంగా కంపెనీ షేర్లు పెరిగాయి.
ఇండోనేషియా తీరంలో ప్రయాణిస్తున్న ఫెర్రీ(ఓడ)లో మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు సముద్రంలోకి దూకారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓడ పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఆకాశంలో నల్లటి పొగ ఎగసిపడుతోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 18 మంది గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన ఓడ పేరు KM బార్సిలోనా VA. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే..