Kothuru Ram Kumar
Author- NTV Telugu-
WhatsApp Update: కొత్త మార్పులతో మరింత కలర్‌ఫుల్ కాబోతున్న వాట్సాప్..
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, అప్డేట్ లను అందిస్తోంది. ఇప్పుడు వాట్సాప్ మెటా యాజమాన్యంలోని కొత్త కలర్ ప్యాలెట్, కొత్త ఐకాన్లు, కొత్త టూల్స్ మరిన్నింటితో పూర్తిగా కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లకు కొత్త వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్ రానుంది. వాట్సాప్ ప్రకారం., సరళమైన, ఆకర్షణీయమైన డిజైన్‌ను రూపొందించడానికి వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ మార్పులు చేయబడ్డాయి. కొత్తగా రాబోయే వాట్సాప్‌లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోండి. Also read: PM Modi: […] -
Narendra Modi: నా సురక్ష కవచం కూడా మాతశక్తే.. ప్రధానమంత్రి మోడీ..
తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ విజయం వెనుక మహిళా ఓటర్ల పాత్ర ఉందని గట్టిగా నమ్ముతున్నారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అవును నేను పూర్తిగా అంగీకరిస్తున్న నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నా.. నా సురక్ష కవచం కూడా మాతశక్తే. మహిళా సాధికారత అవసరం ఎంతైనా ఉంది. దేశంలో చాలామందికి ఇప్పటికి మరుగుదొడ్ల సమస్య ఉంది. వంట గ్యాస్ కోసం పైరవీలు సిఫారసులు చేయాల్సి వచ్చేది. Also read: Narendra […] -
Konidela Chiranjeevi: వారి కారణంగానే నాకు పద్మవిభూషణ్ అవార్డు.. అందరికీ పేరు పేరునా థాంక్స్..
ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ‘పద్మవిభూషణ్’ ను ప్రదానం చేశారు. కార్యక్రమం ముగించుకుని ప్రత్యేక విమానంలో బేగంపట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సంద్రాభంగా మెగాస్టార్ చిరు మాట్లాడుతూ.. ”పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. తనతో కలిసి సినిమా చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్ల వల్లే తాను ఈ అవార్డు అందుకోగలిగాను., నేను వారిని ఎప్పటికీ మరచిపోలేను.. అందరికి ధన్యవాదాలు” అంటూ మాట్లాడారు. Also Read: […] -
CSK vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్..
IPL 2024 CSK vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 మ్యాచ్ 59లో, గుజరాత్ టైటాన్స్ మే 10 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఇరుజట్లు ఇప్పటివరకు ఐపీఎల్ లో మొత్తం ఆరుసార్లు తలపడగా గుజరాత్ టైటాన్స్ మూడుసార్లు విజయం సాధించగా.. చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు గెలిచింది. ఇక వీరిద్దరూ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు సార్లు తలపడగా చెరో విజయాన్ని […] -
Refund Amount: భారతీయ రైల్వే గుడ్ న్యూస్.. ఇక 6 గంటల్లోనే రీఫండ్..
ప్రతిరోజు రైళ్లలో వేలాది మంది ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణం ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఛార్జీలు తక్కువ, సమయం ఆదా అవుతుంది కాబట్టి, ప్రజలు రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. అయితే రైలు ప్రయాణికులు రైలులో ప్రయాణించాల్సి వస్తే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. ఇకపోతే కొన్ని కారణాల వల్ల రిజర్వ్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేయాల్సి ఉంటుంది. లేకపోతే., మీరు వెయిట్‌లిస్ట్‌లో ఉండి చివరి నిమిషంలో రద్దు చేయబడతారు. ఈ దశలో, టిక్కెట్ రద్దు కారణంగా రీఫండ్ […] -
Varun Sandesh: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న వరుణ్ సందేశ్.. ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..
వరుణ్ సందేశ్ ప్రస్తుతం మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రోజుల్లో ప్రేక్షకులు సాంప్రదాయ చిత్రాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ చిత్రాలను బాగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ సందేశ్ ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథమ్ నిర్మాతగానే కాకుండా కథకు రచయిత, దర్శకుడు కూడా వ్యవహరిస్తున్నాడు. Also Read: Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల […] -
Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసిన ఢిల్లీ కోర్టు..
ఐదుగురు మహిళా రెజ్లర్లను వేధించినందుకు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ కోర్టు శుక్రవారం లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసింది. రూస్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పూత్ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. Also read: Avika Gor: ఏంటి భయ్యా చిన్నారి పెళ్లికూతురు ఈ రేంజ్ లో రెచ్చిపోయింది.. భారతీయ చట్టాలలోని బాధితురాలు సంబంధించి సెక్షన్లు 354, 354A (లైంగిక […] -
Avika Gor: ఏంటి భయ్యా చిన్నారి పెళ్లికూతురు ఈ రేంజ్ లో రెచ్చిపోయింది..
సాధారణంగా సినీ తారలు, క్రికెటర్లకుమధ్య సంబంధం ఈనాటిది కాదు. సంవత్సరాలుగా రెండు రంగాల మధ్య మంచి కమ్యూనికేషన్ బాగా ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్ల మధ్య ఇది కాస్త ఎక్కువగా ఉంది. చాలా పార్టీలలో వీరంతా ఒకరినొకరు కలిసేందుకు సందడి చేస్తారు. అంతేకాదు, విదేశీ క్రికెటర్లు బాలీవుడ్ పరిశ్రమలోని తారలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తారు. ఇక్కడ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ నటులతో స్నేహంగా ఉన్నాడు. వెస్టిండీస్ క్రికెటర్లకు నటులతో కూడా మంచి అనుబంధం ఉంది. తాజాగా […] -
Chinese Man: యూట్యూబ్ నే మోసం చేసిన ఘనుడు.. ఏకంగా 3.5 కోట్లు..
ఈ రోజుల్లో మరింత చాలామంది డిజిటల్ సృష్టికర్తలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పుట్టుకొస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ లాంటి వాటిని కెరీర్‌గా మార్చుకుని విపరీతమైన డబ్బును సంపాదిస్తారు. అద్భుతమైన కంటెంట్‌ను ఎలా సృష్టించాలో మీకు తెలిస్తే, మీరు కోట్ల రూపాయలను సంపాదించవచ్చు. ఇందుకోసం అనేక సోషల్ మీడియాలు నిజంగా ప్రోత్సహిస్తున్నాయి. చాలా మంది యూట్యూబర్లు ఇప్పటికే మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్ లను పొందారు. వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ ఒకరు తన ప్రతిభను చూపించి యూట్యూబ్ […] -
Stock Market: కొనుగోళ్ల మొగ్గుతో లాభాల్లో ముగిసిన మార్కెట్స్.. ఏకంగా..
గురువారం భారీగా పతనమైన దేశీయ సూచీలు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. 1,000 పాయింట్లకు పైగా నష్టపోయి ఇన్వెస్టర్లకు నష్టాలను చవిచూపించిన సెన్సెక్స్ శుక్రవారం కాస్త ఊరటనిచ్చింది. ఇన్వెస్టర్లు కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్లకు దిగడంతో సూచీలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు, అధిక వెయిటెడ్ స్టాక్స్ లాభపడటంతో సెన్సెక్స్ స్వల్పంగా పెరిగింది. Also Read: Team India: టీమిండియాలో పునరాగమనం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన బౌలర్.. సెన్సెక్స్ శుక్రవారం ఉదయం 72,475 వద్ద […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!