Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Viral: ఎవర్రా మీరంతా.. ఒక్కసారిగా వధువుపై పడ్డ అతిథులు.. చివరకి..?!
ఈమధ్య కాలంలో అనేక వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటే మరి కొన్నిసార్లు షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి వాటిలో వధూవరుల ముందు వారి స్నేహితులు ఏదో చేయబోయి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. తాజాగా ఓ నగరంలో జరుగుతున్న పెళ్లి వేదిక పై ఉన్నట్టుండి ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. also read: AP Highcourt: […] -
AP Highcourt: ఇసుక ధర పసిడితో పోటీ పడుతోందని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..!
సామాన్యులకు ఇసుక ధర భారీగా పెరగడం కారణంగా అందుబాటులో ఉండట్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోందని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి మైనింగ్ అనుమతులు తీసుకున్న సంస్థలు అధిక ధరలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. కేవలం 5 ఎకరాల్లో అనుమతులు తీసుకొన్నవారు., ఏకంగా 50 ఎకరాల్లో అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారని తెలిపింది. Also read: Murder: […] -
Murder: ఎక్స్ ట్రా సాంబార్ ఇవ్వకపోవడంతో సూపర్ వైజర్ ను హత్య చేసిన తండ్రికొడుకులు..!
ఈమధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉండడడం మనం కొన్ని సందర్భాలలో చూస్తున్నాము. మరికొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తున్నారు అంటే నమ్మండి. ఇలాంటివి చూసినప్పుడు మనుషుల్లో మానవత్వం చనిపోతుందేమో అనిపిస్తుంది. తాజాగా ఒక హోటల్ లో ఎక్స్ ట్రా సాంబర్ ప్యాకెట్ ఇవ్వకపోవడంతో సూపర్ వైజర్ ను హత్య చేసిన సంగతి కలకలం రేపింది. మంగళవారం రాత్రి చెన్నైలోని పల్లవరం సమీపంలోని పమ్మల్ మెయిన్ రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్ లో జరిగింది. also […] -
Head Phones: రోజూ రాత్రివేళ హెడ్‌ఫోన్స్ తో పాటలు వింటున్నారా..? అయితే ఆ యువతిలా మీకు కూడా..
ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల యుగం నడుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ప్రస్తుత జీవనంలో మనుషుల పనులు ఎక్కువగా కంప్యూటర్లలోనే జరుగుతున్నాయి. వీటివల్ల మన కళ్ల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఎక్కువ సేపు చెవిలో హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్లు పెట్టుకోవడం ద్వారా మన వినికిడి సమస్యకు దారులు తీస్తున్నాయి. ఇదే విషయం తాజాగా ఓ చైనా మహిళ విషయంలో కూడా జరిగింది. గడిచిన 2 సంవత్సరాల పాటు ప్రతిరోజు […] -
Allu Arjun: బన్నీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ రోజు ఏకంగా ఇంటికే వెళ్లాను.. ‘ప్రేమలు’ బ్యూటీ..!
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘ప్రేమలు’ తాజాగా తెలుగులో రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాను ముఖ్యంగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో గిరీష్ ఏడి తెరకెక్కించడంతో ప్రేమలు సినిమా యువతని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి హీరో నస్లెన్, హీరోయిన్ మమిత బైజు నటనలనకు మంచి మార్కులు పడ్డాయి. మరీ ముఖ్యంగా మాత్రం హీరోయిన్ మమిత యాక్టింగ్ స్కిల్స్, తన క్యూట్ లుక్ తో సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ […] -
Karnataka: 2019 సీన్ రిపీట్ కోసం మైసూర్ యువరాజుకు బీజేపీ టికెట్..!
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 370 కు పైగా సీట్ల విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ పరిస్థులలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలను రాబట్టాలని బీజేపీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అర్థమవుతుంది. బుధవారం నాడు విడుదల చేసిన బీజేపీ లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితాలో మైసూర్-కొడగు స్థానం నుంచి మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త ఒడెయార్ ను బరిలో బీజేపీ దింపింది. Also […] -
Tatkaal Passport: ఎమర్జెన్సీగా విదేశాలకు వెళ్లాలా..? అయితే ‘తత్కాల్ పాస్ పోర్ట్’ ఎలా అప్లై చేయాలంటే..?!
మనం మాములుగా తత్కాల్ టికెట్ గురించి అందరము వినే ఉంటాము. ముక్యంగా పండగల సమయంలో ఈ మాట బాగా వింటాము. అయితే మీరెప్పుడైనా తత్కాల్ పాస్ పోర్ట్ గురించి విన్నారా..? నిజానికి అలాంటి ఓ పాస్ పోర్ట్ ఉంటుందనే విషయం కూడా మీకు తెలుసా..? ఇంతకీ ఈ తత్కాల్ పాస్ పోర్ట్ ఏమిటి..? ఇది పొందడానికి ఎలా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలోన్న విషయాలు ఇప్పుడు ఓసారి చూద్దాం. మనం కొన్ని అత్యవసర సమయాల్లో లేక […] -
Amazon Forest: బ్రెజిల్ లో కార్చిచ్చుల బీభత్సం..!
దక్షిణ అమెరికా దేశలలో ఒక్కటైనా బ్రెజిల్ దాదాపు 60 శాతం మేర అమెజాన్ అడవులను కలిగి ఉంది. ప్రస్తుతం అక్కడ కరవు కారణంగా చెలరేగిన అడవులలో జరిగిన దావాగ్ని పెద్ద బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చుల కారణంగా అనేక వేలాది ఎకరాల్లో అమెజాన్ అడవి ప్రాంతం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇంకా చాలా తరచూగా అగ్నిప్రమాదాలు జరుగడం వల్ల అక్కడ ఉన్న జంతుజాలం, చెట్ల సంపద పై తీవ్ర ప్రభావం కనపడుతోంది. కార్చిచ్చుల బీభత్సం రొరైమా రాష్ట్రంలో అధికంగా […] -
WPL 2024: వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో లీగ్ దశలో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. బుధవారం నాడు జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జెంట్స్ పై 7 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది. దీంతో ఢిల్లీ వరుసగా రెండోసారి ఫైనల్ లో అడుగు పెట్టింది. గుజరాత్ జైన్స్ నిర్ణయించిన 127 పరుగుల స్వల్ప లక్షాన్ని ఢిల్లీ ఛేదించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ […] -
IRCTC: ఇకపై గంటలోపే మీ అకౌంట్లోకి రిఫండ్స్ డబ్బులు..!
మామూలుగా మనం రైలు ప్రయాణం కోసం ఆన్లైన్ లో ఐఆర్సీటీసీ నుండి టికెట్లు బుక్ చేసుకుంటాం. ఒక్కోసారి టికెట్ బుక్కు కాకపోయినా మన అకౌంట్ నుండి డబ్బులు మాత్రం కట్ అయితాయి. అలా డబ్బులు కట్ అయిన కానీ.. టికెట్ మాత్రం బుక్ కాదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఐఆర్సీటీసీ మన డబ్బుల్ని రిఫండ్ చేస్తుంది. కానీ కొన్ని రోజుల టైం తీసుకుంటుంది. ఇందుకోసం మూడు లేక నాలుగు రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. కాకపోతే., […]
తాజావార్తలు
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!