Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Smishing Scam: మార్కెట్ లోకి కొత్త దందా.. మీ అకౌంట్ లోకి డబ్బులు వేస్తునట్లే వేసి చివరకు..
ఇటీవల సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకంగా బ్యాంక్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త స్మిషింగ్ అటాక్ మొదలైంది. అయితే ఇది కూడా ఒక రకమైన ఫిషింగ్ దాడి. స్మిషింగ్ అనేది ఒక రకమైన సైబర్ దాడి. ఇది ఎస్ఎంఎస్, ఫిషింగ్ కలయిక. అయినప్పటికీ, ఇది సున్నితమైన సమాచార మార్పిడిని ప్రభావితం చేయగలదు. ఎందుకంటే.. ఇందులో ఎస్ఎంఎస్ రూపంలో మోసపూరిత సందేశం ముందుగా బ్యాంకు ఖాతాదారుల సంఖ్యకు పంపబడుతుంది. ఆ తర్వాత ఖాతాదారుడి బ్యాంకు […] -
Money Bag: రోడ్డు పక్కన కనిపించిన బ్యాగ్.. లోపల ఏముందో చూస్తే..
ఓ యువకుడు వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా.. దారిలోని ఓ రోడ్డు పక్కన పడి ఉన్న బ్యాగ్ కనిపించింది. బైక్‌ను ఆపి లోపల ఏముందో చూసేందుకు దాన్ని తెరిచి చూసేసరికి లోపల చాలా డబ్బు కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న నిధులు పట్టుబడడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు పక్కన పడి ఉన్న బ్యాగును గమనించాడు. దాంతో […] -
AP Polling Timings: ఏపీలో పోలింగ్ టైమింగ్స్ ఇలా.. అక్కడమాత్రం సాయంత్రం 4 వరకే ఓటింగ్..
సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీలో పోలింగ్ వేళలను ఈసీ ప్రకటించింది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 6 నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న అరకు, పద్రో, రంపకుడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పాలకొండ, కురుపాం, సరూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. క్యూలో […] -
TSRTC: ఇక టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు బంద్.. ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు..
TSRTC Sajjanar: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆర్టీసీ అధికారులు, ఇతర ఆర్టీసీ ఉద్యోగులు టీషర్టులు, జీన్స్ ధరించి విధులకు హాజరుకావద్దని ఆదేశాలు జారీ చేశారు. కొందరు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఆర్టీసీ ఉద్యోగులు టీషర్టులు, డెనిమ్ ప్యాంట్లతో విధులకు వస్తున్నప్పటికీ.. ఈ తరహా దుస్తులు సంస్థను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ ఆర్టీసీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది […] -
Rishabh Pant: ఏంటి పంత్.. నీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే..
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో జట్టు విజయాలతో పాటు బ్యాట్స్‌మెన్‌గా పంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఆడిన 12 గేమ్ లలో 413 పరుగులను 156 స్ట్రైక్ రేటుతో సాధించాడు. రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ముగిసే వరకు ఉండి తన జట్టుకు భారీ పరుగులు అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. గాయం నుంచి తిరిగి వచ్చిన డీసీ కెప్టెన్.. డిఫెన్స్ లోనే కాకుండా అటాక్ లోనూ అద్భుతంగా రాణించాడు. అతను వికెట్ వెనుకల కూడా […] -
Paul Stirling: పాక్ జట్టును ఘోరంగా అవమానించిన ఐర్లాండ్ కెప్టెన్.. అసలు మ్యాటరెంటంటే..
టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. 3 టీ20ల సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ వెళ్లిన పాకిస్థాన్ శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పాక్ నిర్దేశించిన 183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 19.5 […] -
IPL 2024: రికార్డ్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 17వ సీజన్..
ఐపీఎల్ ప్రస్తుత 17వ సీజన్ కొత్త హిస్టరీ క్రీస్తే చేసింది. ఈ సీజన్ లో మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి. ఇంతవరకు ఏసీజన్ లో కూడా ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలు సాధించారు. దాంతో ఈసారి సీజన్ లో సెంచరీల సంఖ్యను 14కి పెంచారు. కాగా, నిన్నటి మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ చేసిన సెంచరీ […] -
IPL 2024 GT: శుభ్‌మన్ గిల్ అండ్ టీంకు షాకిచ్చిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ..
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆసక్తికరమైన గేమ్‌లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 231 పరుగులు చేసింది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు చెన్నై తీవ్రంగా పోరాడింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఓడింది. ఈ ఐదో విజయంతో గుజరాత్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించే అవకాశాలను […] -
AlluArjun – RaviReddy: జనసేనకు జై కొట్టి.. వైసీపీ అభ్యర్థి కోసం ఏపీకి బన్నీ?
మరో మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో తోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచారాలు సాగించాయి. ప్రతి ఒక్క అభ్యర్థి ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అనేక వరాలను కురిపించారు. ఈసారి ఎన్నికల్లో కాస్త సినీ గ్లామర్ ఎక్కువగా కనబడుతోంది. Also Read: RamCharan: రేపు పిఠాపురానికి రాంచరణ్.. చివరి రోజు షాకింగ్ […] -
RamCharan: రేపు పిఠాపురానికి రాంచరణ్.. చివరి రోజు షాకింగ్ ట్విస్ట్..?
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సమయం దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం చివరి దశకు చేరుకుంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాలు జోరుగా సాగిస్తున్నాయి. గెలుపు కోసం ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నాయి. ఇకపోతే ఈసారి రాష్ట్రంలో చాలాచోట్ల ప్రజల చూపు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!