CSK vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024 CSK vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 మ్యాచ్ 59లో, గుజరాత్ టైటాన్స్ మే 10 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఇరుజట్లు ఇప్పటివరకు ఐపీఎల్ లో మొత్తం ఆరుసార్లు తలపడగా గుజరాత్ టైటాన్స్ మూడుసార్లు విజయం సాధించగా.. చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు గెలిచింది. ఇక వీరిద్దరూ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు సార్లు తలపడగా చెరో విజయాన్ని అందుకున్నారు.
Also read: Dulam Nageswara Rao: ప్రచారంలో జోరు పెంచిన దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇక నేటి మ్యాచ్లో ఆడుతున్న ఆడగల వివరాలు చూస్తే.. గుజరాత్ టైటాన్స్ టీంలో.. శుభమాన్ గిల్, బి సాయి సుదర్శన్, ఎం షారుక్ ఖాన్, డిఎ మిల్లర్, ఎంఎస్ వాడే†, ఆర్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, యుటి యాదవ్, ఎంఎం శర్మ, కార్తీక్ త్యాగిలు ఉండగా.. ఇంపాక్ట్ సబ్‌లుగా అభినవ్ మనోహర్, సందీప్ వారియర్, BR శరత్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్ లు ఉన్నారు.
Also read: Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసిన ఢిల్లీ కోర్టు..
ఐకమరోవైపు చెన్నై సూపర్ కింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్, R రవీంద్ర, D మిచెల్, దుబే, అలీ, జడేజా, MS ధోని, MJ సాంట్నర్, SN ఠాకూర్, TU దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్ లు ఉండగా.. ఇంపాక్ట్ సబ్‌లు అజింక్యా రహానే, షేక్ రషీద్, ఎ అవనీష్, సమీర్ రిజ్వీ, ముఖేష్ చౌదరిలు ఉన్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!