Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
Kodali Nani: మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ప్రాసిక్యూషన్ చర్యలపై హైకోర్టు స్టే విధించింది. అలాగే, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ కేసు 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నమోదైంది. 2021 ఫిబ్రవరిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు […] -
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
Bread Pakoda Recipe: వర్షం పడుతున్న సాయంత్రం అయినా, చల్లని వాతావరణం అయినా.. వేడివేడిగా ఏదైనా స్నాక్ తినాలనిపించడం సహజం. అలాంటి సమయంలో రోడ్‌సైడ్ ఫుడ్ స్టాల్స్‌లో దొరికే బ్రెడ్ పకోడా లేదా బ్రెడ్ బజ్జి చాలామందికి ఫేవరెట్ స్నాక్. బయట దొరికే అదే కరకరలాడే రుచి, స్పైసీ ఫ్లేవర్‌ను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. తక్కువ సమయంలో తయారయ్యే ఈ స్నాక్ కుటుంబ సభ్యులందరికీ నచ్చుతుంది. మరి వీటిని ఎలా చేయాలో ఇక్కడ చూసేద్దామా.. కావలసిన పదార్థాలు: […] -
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
Income Tax Returns: ఆదాయపు పన్ను (Income Tax) చెల్లింపుదారులకు జూలై నెల అత్యంత కీలకమైనది. ఉద్యోగులు, వ్యాపారులు, రెగ్యులర్‌గా ఐటీఆర్ (ITR) దాఖలు చేసే వారు జులైలో కొన్ని ముఖ్యమైన గడువులను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు నుంచి టిడిఎస్ (TDS), టిసిఎస్ (TCS) రిటర్నులు, వివిధ పన్ను ఫారాల సమర్పణ వరకు అనేక గడువులు జూలైలోనే ముగియనున్నాయి. నిర్ణీత సమయానికి ఈ ప్రక్రియలను పూర్తి చేయకపోతే జరిమానాలు, వడ్డీ భారం […] -
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
TG Bharath: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. గత రెండేళ్ల కాలంలో రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమైందని పేర్కొన్నారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. గత రెండు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఇందులో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదించిన పరిశ్రమల విలువ రూ.11.77 లక్షల […] -
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
Duvvada Srinivas: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నట్లు చెప్పిన దువ్వాడ శ్రీనివాస్ అనూహ్యంగా కనిపించకపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ప్రకారం.. కేసులకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరినట్లు తెలిపారు. అయితే బయలుదేరి […] -
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
Black Jamun: పల్లెటూర్లలో సులభంగా దొరికే నేరేడు పండు (బ్లాక్ జామున్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓ సీజనల్ ఫ్రూట్. బయటకు సాధారణంగా కనిపించినప్పటికీ.. ఇందులోని పోషకాలు, ఔషధ గుణాలు దీనిని ప్రత్యేకంగా నిలబెడతాయి. ముఖ్యంగా మధుమేహం, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం వంటి అనేక అంశాల్లో ఇది శరీరానికి సహజ మద్దతు అందిస్తుంది. మధుమేహ నియంత్రణ: నేరేడు పండులో “జాంబోలిన్” (Jamboline) అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు […] -
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
Clean and Clutter Free Home: ఇల్లు ఎప్పుడూ చక్కగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు, ఇతర పనులతో బిజీగా ఉండే జీవితంలో ఇంటిని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచడం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. కొందరి ఇళ్లు మాత్రం ఎప్పుడూ నీట్‌గా కనిపిస్తుంటాయి. వారి రహస్యం ఏంటంటే.. పెద్దగా శ్రమపడకుండా కొన్ని చిన్నచిన్న అలవాట్లను ప్రతిరోజూ పాటించడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడానికి రోజువారీ పనులకు ఒక […] -
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ తొలగింపు.?
Harmanpreet Kaur: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వరుసగా రెండోసారి గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంపై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుమ్దార్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్ సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయింది. దీంతో గ్రూప్-A నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్ కు చేరుకున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో […] -
Eng vs NZ: ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
Eng vs NZ: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో, చివరి టెస్టులో న్యూజిలాండ్ 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో బ్లాక్ క్యాప్స్ సిరీస్‌ను సొంతం చేసుకుని చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించిన న్యూజిలాండ్.. ఆతిథ్య జట్టును మట్టి కురిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (151), డెవాన్ కాన్వే […] -
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
India Qualifies Olympics: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అర్హతను భారత మహిళల క్రికెట్ జట్టు ఖరారు చేసుకుంది. క్రికెట్ ఒలింపిక్స్‌లో 128 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రవేశిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సంయుక్తంగా అర్హత సాధన విధానాన్ని ప్రకటించాయి. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో తలా 6 జట్లు పోటీపడనున్నాయి. ఆసియా, ఆఫ్రికా, యూరప్, […]
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!