Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
Fluffy Omelette Recipe: ప్రతిరోజూ ఒకే విధమైన ఆమ్లెట్ తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఫ్లఫీ ఆమ్లెట్ చేసి చూడండి. బయట కేఫేల్లో లభించే సౌఫ్లే తరహా ఈ ఆమ్లెట్ చాలా మెత్తగా, స్పాంజీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు దీని టెక్స్చర్ను బాగా ఇష్టపడతారు. చాలా తక్కువ పదార్థాలతో, సులభమైన విధానంలో ఈ ఫ్లఫీ ఆమ్లెట్‌ను తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేస్తారో చూసేద్దామా.. కావలసిన పదార్థాలు: * గుడ్లు […] -
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
Air Fryer vs Stove Cooking: గత కొన్ని రోజులుగా ఎయిర్ ఫ్రయర్ వినియోగం వేగంగా పెరిగింది. అనేక కుటుంబాల్లో ఎయిర్ ఫ్రయర్ వంటగదిలో శాశ్వత స్థానం సంపాదించుకుంటుంది. మరోవైపు, దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న స్టవ్టాప్ వంట విధానం ఇప్పటికీ పద్ధతిగానే కొనసాగుతోంది. అయితే ఈ రెండిట్లో వంటలు చేస్తున్న నేపథ్యంలో.. ఇందులో వంట వండడం మంచిదని కొందరు ఆలోచిస్తున్నారు. మరి ఆ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాం.. తక్కువ నూనెతో కరకరలాడే వంటలు: ఎయిర్ ఫ్రయర్ ప్రధాన […] -
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
Jaggareddy: అయోధ్య శ్రీరామ మందిరంలో జరిగినట్లు వెలుగులోకి వచ్చిన దొంగతనం ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిరానికి వచ్చే భక్తులు హుండీలో సమర్పించిన డబ్బులు దోచుకుపోయారని ఆరోపిస్తూ.. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటి వరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. అయోధ్యలోనే కాకుండా ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని గుర్తుచేసిన జగ్గారెడ్డి.. రామ మందిర ట్రస్ట్ వ్యవహారాలు కూడా […] -
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
CM Revanth Reddy: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల పెంపు, బడ్జెట్ లక్ష్యాల సాధనపై సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని MCRHRDలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారులు రామకృష్ణారావు మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే ఆదాయ […] -
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
Aadhaar App Launched: ఆధార్ సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 నుంచి పాత mAadhaar యాప్‌కు బదులుగా కొత్త ఆధార్ యాప్ (Aadhaar App)ను ప్రోత్సహిస్తూ వినియోగదారులను కొత్త ప్లాట్‌ఫామ్‌కు మార్చుతోంది. ఆధార్‌కు సంబంధించిన సేవలను మరింత సురక్షితంగా, పేపర్‌లెస్ విధానంలో అందించేందుకు ఈ కొత్త యాప్‌ను రూపొందించింది. UIDAI వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కొత్త Aadhaar App […] -
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
KTR: తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (K.T.R) సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం ఏర్పడిందని చెబుతూ కేటీఆర్ తనదైన శైలిలో ప్రతిస్పందించారు. సీఎం రేవంత్ వాడుతున్న భాష, చేస్తున్న వ్యాఖ్యలు ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తికి తగిన విధంగా లేవని విమర్శించారు. పనిచేయని నాయకులే ఎక్కువగా మాట్లాడుతారని, ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో […] -
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
REDMAGIC Gaming Tablet 5 Pro : రెడ్ మ్యాజిక్ (REDMAGIC) నుండి కొత్త ఫ్లాగ్షిప్ గేమింగ్ టాబ్లెట్ REDMAGIC Gaming Tablet 5 Proను చైనా మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యింది. గత ఏడాది వచ్చిన 3 Proకి అప్డేటెడ్ గా వచ్చిన ఈ కొత్త టాబ్లెట్, మొబైల్ గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక హార్డ్‌వేర్‌తో రూపొందించబడింది. ప్రత్యేకంగా 9.06 అంగుళాల 2.4K OLED డిస్ప్లే, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, యాక్టివ్ […] -
Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
Visakhapatnam: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఓ యువకుడు చేసిన హడావుడి కాసేపు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నిస్తూ కాన్వాయ్ వైపు యువకుడు దూసుకురావడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు వెంటనే స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు. రాష్ట్రపతి కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమం నిర్వహించిన హోటల్ సమీపంలో ఉన్న యువకుడు అకస్మాత్తుగా రాష్ట్రపతి […] -
Zim vs Ban: ‘ఇన్నోసెంట్ కైయా’ సెంచరీ.. బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ తేడాతో జింబాబ్వే ఘన విజయం.!
Zim vs Ban: హరారే వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు అద్భుత ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో మట్టి కురిపించింది. మ్యాచ్ మొత్తం మీద ఆధిపత్యం చెలాయించిన జింబాబ్వే.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. జింబాబ్వే విజయానికి ప్రధాన కారణం ఓపెనర్ ఇన్నోసెంట్ కైయా (Innocent Kaia). తొలి ఇన్నింగ్స్‌లో 227 బంతులు ఎదుర్కొన్న కైయా 17 ఫోర్లతో 140 పరుగులు చేసి టెస్టు […] -
Gudivada Amarnath: జగన్ పాదయాత్రతో కూటమికి ‘పాడే యాత్రే’.!
Gudivada Amarnath: వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర రాజకీయాలు, మహిళల భద్రత, హోంశాఖ పనితీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరినీ కించపరిచే విధంగా మాట్లాడలేదని స్పష్టం చేసిన ఆయన.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వాపోయారు. “మేకప్” అనే పదాన్ని ఉపయోగించినంత మాత్రాన మహిళా లోకాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లుగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను, పార్టీ నేతలను విమర్శించడానికి అవకాశం […]
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!