Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
Sai Krishna Death Case: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన సీఐ నాగరాజుకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని కాసేపటి క్రితం విజయవాడ సూర్యారావుపేటలోని సౌత్ ఏసీపీ మానస కార్యాలయంలో లొంగిపోయారు. సీఐ నాగరాజు అరెస్టు అనంతరం వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అశోక్, నానిపై ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సస్పెన్షన్ వేటు వేశారు. వీరిద్దరూ […] -
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్‌పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
CM Chandrababu: నవంబర్ నెలలో నిర్వహించనున్న 31వ సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) పార్టనర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించాలని […] -
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
CM Chandrababu: యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం జరగాలని అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నగర నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో సీఎం సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువు కంటే ముందే […] -
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
Samsung Galaxy M47 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) భారత మార్కెట్లో కొత్త మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ Galaxy M47 5Gను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌ను అందించారు. 4nm టెక్నాలజీ ఆధారంగా రూపొందిన ఈ మంచి మెరుగైన పనితీరు, తక్కువ పవర్ వినియోగాన్ని అందిస్తుంది. దీనికి LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ జత కావడంతో యాప్స్ వేగంగా ఓపెన్ అవడం, మల్టీటాస్కింగ్ […] -
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
Sony BRAVIA 9 II, BRAVIA 7 II : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ (Sony) భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం టెలివిజన్ సిరీస్‌ను లాంచ్ చేసింది. 2026 ఫ్లాగ్షిప్ మోడల్‌గా Sony BRAVIA 9 IIతో పాటు BRAVIA 7 II టీవీలను అధికారికంగా లాంచ్ చేసింది. అత్యాధునిక True RGB LED టెక్నాలజీ, AI ఆధారిత పిక్చర్ ప్రాసెసింగ్, మెరుగైన బ్రైట్నెస్ కంట్రోల్, అత్యుత్తమ కలర్ రిప్రొడక్షన్ వంటి ఫీచర్లతో ఈ టీవీలు […] -
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
Nagababu: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు పోయేలా కనపడుతోంది. తాజాగా జనసేన పార్టీ నాయకుడు నాగబాబు అరకు పార్లమెంట్ పరిధిలోని రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వారి సంక్షేమమే ధ్యేయంగా జనసేన పనిచేస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను నిలబెట్టేందుకు 100% ప్రణాళికలు సిద్ధం చేస్తోందని నాగబాబు అన్నారు. పార్లమెంట్ స్థానంతో పాటు దాని పరిధిలోకి […] -
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
Ragi Milk: అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. అలాంటి సమయంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు అవసరమైన పోషకాలను అందించే సహజ పానీయాలు తీసుకోవడం ఎంతో అవసరం. అలాంటి ఆరోగ్యకరమైన డ్రింక్స్‌లో రాగి మిల్క్ లేదా రాగి జ్యూస్ ఒకటి. రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటంతో ఇది ఎముకల బలానికి, జీర్ణక్రియకు, శక్తి పెంపుదలకు సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించే సహజ పానీయంగా ఇది మంచి […] -
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
Positive Energy at Home: ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో చాలామంది తమ ఇంట్లో ప్రశాంతత, సంతోషం, సానుకూల వాతావరణాన్ని కోరుకుంటున్నారు. ఇందుకోసం చాలామంది వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రంగా పేరుగాంచిన వాస్తు, ప్రకృతిలోని కొన్ని మూలకాల మధ్య సమతుల్యతను నెలకొల్పి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పెంపొందించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న మార్పుల ద్వారానే ఇంట్లోని ప్రతికూల శక్తులను తగ్గించి, సానుకూల శక్తిని ఆహ్వానించవచ్చని వారు సూచిస్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారం: వాస్తు […] -
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
Mohanlal: మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ మరోసారి డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అనేలా 65 ఏళ్ల వయసులోనూ స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేసి మెప్పించారు. ప్రస్తుతం ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. జర్మనీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌లాల్.. ప్రేక్షకుల కోసం పలు పాటలకు స్టెప్పులు వేశారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలోని సూపర్ […] -
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
YouTube Shorts: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) లోని షార్ట్స్ (Shorts) కోసం పలు కొత్త ఫీచర్లను ప్రకటించింది. గత ఐదేళ్లుగా వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా తీసుకుని ఈ మార్పులను తీసుకువచ్చినట్లు సంస్థ తెలిపింది. వీటి ద్వారా వినియోగదారులకు మరింత బెటర్ వీక్షణ అనుభవం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. క్లియర్ స్క్రీన్ మోడ్: YouTube Shortsలో కొత్తగా క్లియర్ స్క్రీన్ మోడ్ “Clear Screen Mode” అందుబాటులోకి […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!