Kothuru Ram Kumar
Author- NTV Telugu-
FIR File: క్యాబ్ డ్రైవర్‌ను ఎత్తుకుని నేలపై పడేసిన వ్యక్తి.. వీడియో వైరల్..
FIR File: 24 ఏళ్ల ఓలా డ్రైవర్ పై దాడి చేసినందుకు గాను మహారాష్ట్రలోని ఘట్కోపర్ లో రిషబ్ బిభాస్ చక్రవర్తి, అతని భార్య అంతరా ఘోష్ లపై ముంబై పార్క్‌సైట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ఆడిలో ప్రయాణిస్తున్న బిభాస్ క్యాబ్ ఆడిని కొద్దిగా తాకినప్పుడు క్యాబ్ డ్రైవర్ తో ఎలా అనుచితంగా ప్రవర్తించాడో ఇందులో చూడవచ్చు. ఈ సంఘటన తర్వాత క్యాబ్ డ్రైవర్ […] -
Car Wash: ఎమ్మెల్యే కారును కడిగిన పోలీసు.. వీడియో వైరల్.
Car Wash: మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ పోలీసు తన కారును కడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నలు సంధించారు. విశేషమేమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సప్కల్ కూడా వీడియోను షేర్ చేశారు. పోలీసు దుర్వినియోగానికి […] -
Vistara – Air India Merge: విస్తారా – ఎయిర్ ఇండియా విలీనంకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Vistara – Air India Merge: సింగపూర్ ఎయిర్ లైన్స్ విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేసే ప్రతిపాదనలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) కోసం భారత ప్రభుత్వం నుండి ఆమోదం పొందింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీనితో పాటు, ఈ ఏడాది చివరి నాటికి ఈ విలీనం పూర్తవుతుందని కూడా భావిస్తున్నారు. ఈ విలీనంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాలో 25.1% వాటాను పొందనుంది. Mathu Vadalara 2 Teaser: […] -
Viral Video: ఏంటి స్వామి అంత ధైర్యం.. వీడియో చూస్తే వణుకు ఖాయం..
Viral Video: సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ గా మారడం గమనిస్తూనే ఉన్నాం. అలాగే కొన్నిసార్లు పాములకు సంబంధించిన వీడియోలు కూడా గమనిస్తూనే ఉంటాం. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో శరీరం వనికిపోయే ఓ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంగతి ఒకసారి చూస్తే.. వీడియోలో ఓ వ్యక్తి భారి కొండచిలవను భుజాల మీద తీసుకుని వెళ్తుంటాడు. నలుపు రంగులో ఉన్న భారీ పైథాన్ చూడడానికే […] -
Carlos Alcaraz: సంచలనం.. రెండవ రౌండ్లోనే కార్లోస్ అల్కరాజ్కు ఎదురుదెబ్బ..
US Open 2024 Carlos Alcaraz: శుక్రవారం జరిగిన యుఎస్ ఓపెన్ 2024లో పెద్ద పరాభవం ఎదురైంది. నెదర్లాండ్స్ టెన్నిస్ ఆటగాడు బోటిక్ వాన్ డి జాండ్స్చుల్ప్ 4 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన కార్లోస్ అల్కరాజ్ను ఓడించి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. డచ్ ప్లేయర్ జాండ్స్చుల్ప్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో 6-1, 7-5, 6-4 తో అల్కరాజ్ను వరుస సెట్లలో ఓడించి నిష్క్రమించాడు. 2021 తర్వాత తొలిసారిగా రెండో రౌండ్లో అల్కరాజ్ […] -
6 Balls 6 Fours: ఒకే ఓవర్ లో ఆరు ఫోర్లు కొట్టిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..
6 Balls 6 Fours In International Cricket: ఈ మధ్య క్రికెట్ ఆటలో బ్యాటింగ్ గతంలో కంటే తేలికగా మారింది. ఇప్పుడు వన్డే క్రికెట్లో 400 పరుగులు, 20 ఓవర్ల క్రికెట్లో 240కి పైగా పరుగులు చేయడం అలవాటుగా మారింది కొన్ని జట్లకు. ప్లేయింగ్ పిచ్ ఇప్పుడు ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్ లకు అనుకూలంగా ఉంటుంది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మెన్ 1 ఓవర్లో 6 ఫోర్లు కొట్టారన్న సంగతి మీకు తెలుసా..? […] -
Most Centuries In Cricket: ప్రస్తుత క్రికెట్ ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు సాధించింది వీరే..
Most Centuries In Cricket: తాజాగా రోహిత్ శర్మ రికార్డు బద్దలుగొట్టిన రూట్, అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ సాధించాడు. ఇక ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో కింగ్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు.. జో రూట్ మూడో స్థానంలో ఉన్నాడు. కానీ., ఆగస్టు 29న లార్డ్స్ లో తన టెస్ట్ కెరీర్లో 33వ సెంచరీని సాధించి రెండో స్థానాన్ని సాధించాడు. దింతో జో రూట్ […] -
Aloe Vera Juice: అలోవెరా జ్యూస్ తాగితే శరీరంలో ఇన్ని మార్పులా..
Health Benefits of Aloe Vera Juice: అలోవెరా రసాన్ని దాని ఔషధ లక్షణాలు, ఆరోగ్య ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క ఉత్తర ఆఫ్రికాకు చెందినది. ఈ మొక్క వైద్యం చేసే లక్షణాలకు విలువైనది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఇలా ఎన్నో సమృద్ధిగా ఉండే కలబంద మొక్క జెల్ నుండి కలబంద రసం తయారు చేయబడుతుంది. మరి ఆ కలబంద రసం తీసుకుంటే ఈని రకాల ప్రయోజనాలను పొందవచ్చో ఒకసారి చూద్దామా.. జీర్ణక్రియకు సహాయపడుతుంది: […] -
LLC 2024 Auction: రిటైర్మెంట్ అయినా.. వన్నెతగ్గని మాజీ ఆటగాళ్లు..
LLC 2024 Auction Full Details: లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దీని కోసం ఆగస్ట్ 29, గురువారం వేలం నిర్వహించబడింది. ఇది లీగ్ మూడవ ఎడిషన్ కానుంది. ఇందులో మొత్తం 6 జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఈ వేలం న్యూఢిల్లీలో నిర్వహించారు. ఇందులో పలువురు ప్రముఖ ఆటగాళ్లు పాల్గొన్నారు. దినేష్ కార్తీక్, శిఖర్ ధావన్ నుండి హషీమ్ ఆమ్లా వంటి వెటరన్ ఆటగాళ్లు కూడా ఇందులో ఉన్నారు. ఇకపోతే తాజాగా […] -
Will Pucovski: సంచలనం.. 26 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడు..
Australia Player Will Pucovski Retire: ఆస్ట్రేలియా క్రికెటర్ విల్ పుకోవ్స్కీ క్రికెట్ కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. అనేక తల గాయాల కారణంగా, వైద్యులు అతనిని క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కారణంగా ఈ వర్ధమాన ఆస్ట్రేలియా క్రికెటర్ ఇంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు పుకోవ్స్కీ తలకు చాలాసార్లు గాయాలయ్యాయి. మార్చి 2024లో అతనికి తగిలిన గాయం చాలా తీవ్రంగా మారింది. పదే పదే గాయాలు అతని ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని […]
తాజావార్తలు
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!