ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి మనకు తెలిసింది. పరీక్షా సమయం కావడంతో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని అధిగమించి మరీ పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో తాజాగా విద్యార్థులను గుండెపోట్లు సైతం వెంటాడుతున్నాయి. పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు నిద్రలేమి కారణంగానో.. మరో ఒత్తిడి కారణంగా తెలియదు కానీ., విద్యార్థులని అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. Also Read: Skill […]
గెలుపే ప్రధానం.. అనే లక్ష్యంతో 13 లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది కాంగ్రెస్. ఓ వైపు సామాజిక సమతుల్యత పాటిస్తూనే.. మరోవైపు విజయం సాదించే ప్రజాబలం కలిగిన వారికే టికెట్లు ఇచ్చే దశలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముందుకు వెళుతుంది. ముఖ్యంగా జనాదరణ ఉన్న నాయకులనే బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తుంది. Also Read: IPL 2024 SRH: కొత్త జెర్సీ, కొత్త కెప్టెన్ తో […]
ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా కోటీ ఆశలతో ఐపీఎల్ బరిలోకి దిగబోతుంది సన్‌రైజర్స్. వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన కమిన్స్‌ను ఏకంగా రూ.20.5 కోట్లకు దక్కించుకుని మరీ టీం క్రేజ్ పెంచిన వార్నర్, విలియమ్సన్ ను పక్కన పెట్టి కొత్త కెప్టెన్ కమిన్స్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఆసీస్‌ను ప్రపంచ టెస్టు ఛాంపియన్ గా నిలపడంతో కమిన్స్ పైనే టీం మానేజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు గడిచిన 3 సీజన్లలో అత్యంత దారుణ ప్రదర్శన కనపరిచింది […]
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే చిత్ర షూటింగ్ ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమైన యాగంటి లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సంబంధించి హీరోయిన్ రష్మిక మందానాతో పాటు, నటుడు అజయ్ మరికొందరు ఇప్పటికే నంద్యాలకు చేరుకున్నారు. Also Read: Kurnool GGH: కర్నూలులో దారుణం.. ఆపరేషన్ థియేటర్లో మూగ, చెవిటి బాలుడు […]
తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా మే 13న ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు వారి క్యాండిడేట్స్ లిస్ట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు వారి నియోజకవర్గ వర్గాలలో పెద్ద ఎత్తున మీటింగ్ లు ఏర్పాటుచేసి ఎన్నికల ప్రచారాలను ముందుకు సాగిస్తున్నారు. Also Read: Khammam Police: వింత శబ్దాలతో సైలెన్సర్లు […]
భారతదేశ చిత్రపరిశ్రమలో స్పోర్ట్స్ డ్రామా మూవీస్ కొత్తేమి కాదు. ఈ క్రీడా నేపథ్య సినిమాలలోనూ ఓ పక్క కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇలాంటి వాటిలో ఉండే హీరోయిజం కాస్తా ప్రజలకి స్ఫూర్తిదాయకంగానూ ఉంటుంది. అందుకే కాబోలు.. ఇలాంటి మంచి కథలు దొరికినప్పుడు సినిమాగా చేసేందుకు ముందుకొస్తుంటారు చాలామంది యాక్టర్స్. మరి త్వరలోనే ఆటగాడిగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్న వారెవరో ఓ లుక్ వేద్దాం. Also Read: Rajamouli : జపాన్ […]
మంగళవారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వీక్ డేస్, అలాగే పిల్లలకు పరీక్షలు జరుగుతుండటంతో భక్తులు తిరుమలకి రావడం గణనీయంగా తగ్గారు. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగానే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు. సోమవారం నాడు శ్రీవారిని 65,051 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే 23,107 మంది […]
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిన రవితేజ.. కొంతవరకు సక్సెస్ అయ్యారు. రవితేజ ప్రస్తుతం హరీశ్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా మీదే ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు ఈ సినిమా బృందం తెలిపింది. Also read: Gold Price Today: తగ్గిన […]
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఐపీల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ టీం తొలి టైటిల్ ను కైవసం చేసుకుంది. విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే.., ఆర్సీబీ ప్లేయర్లు రిచా ఘోష్, క్రీజులో అవతలి ఎండ్ లో ఉన్న ఎల్లీస్ పెర్రీని కౌగిలించుకోవడానికి మైదానానికి పరిగెత్తడంతో డ్రెస్సింగ్ రూమ్ లో పార్టీ మొదలయింది. ఇంతలోనే, అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం తర్వాత […]
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ పక్కన నటించి మెప్పించిన కృతి సనన్.. తాజాగా ప్రొడ్యూసర్ అవతారమెత్తింది. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రొడ్యూసర్ బాధ్యతలు తీసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈవిడ కొద్దిరోజుల క్రితం మొదలు పెట్టిన ‘బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్’ అనే ప్రొడక్షన్ వెంచర్ నుండి ‘దో పత్తీ’ అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సినిమాకు […]