Jagan – Bulletproof Bus: జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా మే 13న ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు వారి క్యాండిడేట్స్ లిస్ట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు వారి నియోజకవర్గ వర్గాలలో పెద్ద ఎత్తున మీటింగ్ లు ఏర్పాటుచేసి ఎన్నికల ప్రచారాలను ముందుకు సాగిస్తున్నారు.
Also Read: Khammam Police: వింత శబ్దాలతో సైలెన్సర్లు పెడితే వాహనాలు సీజ్..!
Also Read
- Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
- Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారానికి ఆర్టీసీ నుండి బుల్లెట్ ప్రూఫ్ బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రచార రథం కోసం పంజాబ్ లోని అంబాల వద్ద గల జేసీబీఎల్ కంపెనీలో వాహనాలను ఆర్టీసీ అధికారులు తయారు చేయించారు. ఈ బస్సులో అత్యాధునికమైన, విలాసవంతమైన సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒకొక్క బుల్లెట్ ప్రూఫ్ బస్సు రూ. 13 కోట్లతో తయారు చేస్తున్నారు.
Also Read: TTD – Tirumala: తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. జూన్ నెల టికెట్ల విడుదల..!
వీటితోపాటు మరో 3 మినీ బస్సులను కూడా సిద్ధం చేశారు అధికారులు. వీటి ఖరీదు దాదాపు 10 కోట్ల వరకు ఉండొచ్చని అంచన. ఇందుకు సంబంధించి ఇప్పటికే విజయవాడకు ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సు.. మరో 3 మినీ బస్సులు వచ్చాయి. వాటిని వైసీపీ పార్టీ ప్రోగ్రాం కమిటీ ఇన్‌చార్జ్ తలశిల రఘురాం ఆర్టీసీ డిపోకు వెళ్లి వాటిని పరిశీలించారు. అయితే ఈ బస్ లు ఎన్నికల కోడ్ రావడానికి ఒక రోజు ముందు నగరానికి వచ్చింది. అంతేకాదు మరో వారం రోజుల్లో ఇంకొక బుల్లెట్ ప్రూఫ్ బస్సు నగరానికి రాబోతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో కారణంగా అద్దె ప్రాతిపాదికన ఆర్టీసీ బస్సులను తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?