మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘ప్రేమలు’ తాజాగా తెలుగులో రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాను ముఖ్యంగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో గిరీష్ ఏడి తెరకెక్కించడంతో ప్రేమలు సినిమా యువతని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి హీరో నస్లెన్, హీరోయిన్ మమిత బైజు నటనలనకు మంచి మార్కులు పడ్డాయి. మరీ ముఖ్యంగా మాత్రం హీరోయిన్ మమిత యాక్టింగ్ స్కిల్స్, తన క్యూట్ లుక్ తో సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ […]
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 370 కు పైగా సీట్ల విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ పరిస్థులలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలను రాబట్టాలని బీజేపీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అర్థమవుతుంది. బుధవారం నాడు విడుదల చేసిన బీజేపీ లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితాలో మైసూర్-కొడగు స్థానం నుంచి మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త ఒడెయార్ ను బరిలో బీజేపీ దింపింది. Also […]
మనం మాములుగా తత్కాల్ టికెట్ గురించి అందరము వినే ఉంటాము. ముక్యంగా పండగల సమయంలో ఈ మాట బాగా వింటాము. అయితే మీరెప్పుడైనా తత్కాల్ పాస్ పోర్ట్ గురించి విన్నారా..? నిజానికి అలాంటి ఓ పాస్ పోర్ట్ ఉంటుందనే విషయం కూడా మీకు తెలుసా..? ఇంతకీ ఈ తత్కాల్ పాస్ పోర్ట్ ఏమిటి..? ఇది పొందడానికి ఎలా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలోన్న విషయాలు ఇప్పుడు ఓసారి చూద్దాం. మనం కొన్ని అత్యవసర సమయాల్లో లేక […]
దక్షిణ అమెరికా దేశలలో ఒక్కటైనా బ్రెజిల్ దాదాపు 60 శాతం మేర అమెజాన్ అడవులను కలిగి ఉంది. ప్రస్తుతం అక్కడ కరవు కారణంగా చెలరేగిన అడవులలో జరిగిన దావాగ్ని పెద్ద బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చుల కారణంగా అనేక వేలాది ఎకరాల్లో అమెజాన్ అడవి ప్రాంతం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇంకా చాలా తరచూగా అగ్నిప్రమాదాలు జరుగడం వల్ల అక్కడ ఉన్న జంతుజాలం, చెట్ల సంపద పై తీవ్ర ప్రభావం కనపడుతోంది. కార్చిచ్చుల బీభత్సం రొరైమా రాష్ట్రంలో అధికంగా […]
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో లీగ్ దశలో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. బుధవారం నాడు జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జెంట్స్ పై 7 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది. దీంతో ఢిల్లీ వరుసగా రెండోసారి ఫైనల్ లో అడుగు పెట్టింది. గుజరాత్ జైన్స్ నిర్ణయించిన 127 పరుగుల స్వల్ప లక్షాన్ని ఢిల్లీ ఛేదించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ […]
మామూలుగా మనం రైలు ప్రయాణం కోసం ఆన్లైన్ లో ఐఆర్సీటీసీ నుండి టికెట్లు బుక్ చేసుకుంటాం. ఒక్కోసారి టికెట్ బుక్కు కాకపోయినా మన అకౌంట్ నుండి డబ్బులు మాత్రం కట్ అయితాయి. అలా డబ్బులు కట్ అయిన కానీ.. టికెట్ మాత్రం బుక్ కాదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఐఆర్సీటీసీ మన డబ్బుల్ని రిఫండ్ చేస్తుంది. కానీ కొన్ని రోజుల టైం తీసుకుంటుంది. ఇందుకోసం మూడు లేక నాలుగు రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. కాకపోతే., […]