రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా.. ప్రతి ఒక్క విషయానికి సంబంధించి కొత్త ఆప్షన్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం. ఇందులో సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ చూస్తే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం అద్భుతమైన ఫీచర్లను ముందుకు తీసుకొస్తూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ టెలిగ్రామ్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్సప్ కు పోటీగా రోజురోజుకీ తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోంది. టెలిగ్రామ్ యూజర్స్ కోసం […]
రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను ప్రపంచవ్యాప్తంగా చాలామందే చూసే ఉంటాం. అందులో గ్రాఫిక్స్ టెక్నాలజీని వాడుకొని ఈగ చేసే అనేక సీన్లను స్క్రీన్ పై చూసాం. కాకపోతే అది సినిమా.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం నిజంగా మనకి మతి పోవాల్సిందే. ఒక మనిషికి ట్రైనింగ్ ఇచ్చి కొత్త విషయాలను నేర్పించడం అంటేనే ఎంతో కష్టం. అలాగే పిల్లులు, కుక్కలు, పక్షులకు కూడా కాస్త కష్టమైన సరే ట్రైనింగ్ ఇచ్చి కొన్ని పనులను నేర్పిస్తాము. […]
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తమదైన ముద్ర వేసుకున్నారు. ఇదివరకు కాలంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లను తలపించేలా జడేజా – అశ్విన్ ల ద్వయం కూడా అనేక మ్యాచ్లలో భారత్ ను విజయ తీరాలకి చేర్చారు. ఇకపోతే తాజాగా 100 టెస్ట్ మ్యాచ్ లు అశ్విన్ 100 టెస్టులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు., అశ్విన్ తాను ఆడిన 100 టెస్టుల్లో ఇప్పటివరకు 500కు పైగా వికెట్లను […]
భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఐపిఎల్ కేవలం ఐదు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ చెన్నై వేదికగా మొదలు కాబోతుంది. మార్చి 22 నుండి ఈ సీజన్ లో లీగ్ దశ మొదలు కాబోతోంది. ఇందులో భాగంగా.. మర్చి 22న తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి 7:30 గంటలకు జరగబోతోంది. Also Read: Betting: ఆయనకి టిక్కెట్ ఇచ్చినందుకు.. అర గుండు, అర మీసం గీయించుకున్న […]
క్రికెట్ బెట్టింగ్, పేకాట, సరదాగా ఫ్రెండ్స్ తో వేసే బెట్టింగులను మనం ఇప్పటివరకు చూసే ఉంటాం. మరికొందరు పొలిటికల్ పరంగా కూడా పందాలు కాయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే., ఓ వ్యక్తి వేసిన బెట్టింగ్ మాత్రం చాలా డిఫరెంట్. ఆ వ్యక్తి బెట్టింగ్ బంగార్రాజులకి ట్రెండ్ సెట్ చేసాడు అని చెప్పవచ్చు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. Also Read: Naga Chaitanya: ఆ రోజు క్లూస్ ఇస్తా.. […]
ప్రస్తుతం వేసవికాలం మొదలైంది. వేసవికాలం వచ్చిందంటే చాలు.. మన దేశంలో అనేక నగరాలకి తాగునీటి సమస్య వచ్చేస్తుంది. వాడుకోవడానికి, తాగడానికి కూడా నీరు లేక నగరవాసులు అలాగే పల్లె ప్రజలు కూడా అనేక తంటాలు పడుతుంటారు. ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి తక్కువ ఉన్న.. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో మాత్రం నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. అయితే పరిస్థితి ఇలా ఉండగా.. ఓ వ్యక్తి చేసే పని మాత్రం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఇంతకీ […]
టీడీపీ, జనసేన. బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట బొప్పూడి లో ఏర్పాటు చేసిన ప్రజగలం బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు పార్టీలకు సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. ఇకపోతే సభలో కొందరు యువకులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ALSO READ: Pawan Kalyan: ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక.. 5 కోట్ల ప్రజలకు ఆశ కల్పించింది కొందరు టీడీపీ అభిమానులు సభలో […]
సోషల్ మీడియా పుణ్యమంటూ ప్రతిరోజు మనకి ఎన్నో రకాల వీడియోలను చూస్తుంటాం. ఇందులో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొన్ని భయభ్రాంతులకు లోను చేస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మాత్రం భయభ్రాంతులకు లోనవ్వడం జరుగుతుంటుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ALSO READ: Pemmasani Chandrasekhar: ప్రజాగళంలో పెమ్మసాని ప్రభంజనం.. తాడేపల్లి టూ బొప్పూడి వరకు భారీ కటౌట్లు నీటిలో దిగితే […]
మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్ మానసిక, శారీరిక విషయాలకి సంబంధించి కూడా చాలావరకు ప్రభావితం చూపిస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొదటగా కాలేయం దెబ్బతింటుందన్న విషయం అందరికీ తెలిసిందే. చాలామందికి ఈ విషయం తెలిసిన కానీ.. మద్యాన్ని తాగడం మాత్రం మానరు. అయితే ఇప్పుడు మద్యపానం విషయంలో ప్రజల తమ ఆరోగ్యంపై మద్యపాన ప్రభావాలను తగ్గించడానికి అనేక మార్గాలను వెతుకుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఇంగ్లాండ్ లో […]
తాజాగా మహారాష్ట్రలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. సోలాపూర్ – పూణే జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. హైవే లో ఉన్న ఓ రెస్టారెంట్ లో అందరూ చూస్తుండగానే ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి దగ్గరికి వచ్చి కాల్పులు చేశారు. ఒక వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ టేబుల్ వద్ద ఉండగా.. అక్కడికి ఆ వ్యక్తి పై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే టేబుల్ పై […]