Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Jammu kashmir Elections: జమ్మూకశ్మీర్ ప్రజలను ఊపిరి పీల్చుకోనివ్వండి: షేక్ అబ్దుల్ రషీద్
Jammu kashmir Elections: జమ్ముకశ్మీర్‌లోని 90 స్థానాలకు మూడు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. జమ్మూకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌ను ఏ పార్టీ పాలిస్తుంది అనేది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు అవామీ ఇత్తెహాద్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ ఓ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఇంజనీర్ రషీద్ మాట్లాడుతూ.. అధికారం శాశ్వతం కాదన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. […] -
Jammu Kashmir Elections: లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేక అధికారంపై రచ్చ రచ్చ
Jammu Kashmir Elections: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే ప్రత్యేక అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు ఇవ్వడంపై పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. “డీలిమిటేషన్” (అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన) తర్వాత, జమ్మూ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు సంఖ్య 43 కాగా, కాశ్మీర్ లోయలో అసెంబ్లీ స్థానాలు సంఖ్య 47 గా విభజించబడ్డాయి. “డీలిమిటేషన్” తర్వాత మొత్తం 90 అసెంబ్లీ స్థానాలే కాకుండా, అదనంగా గవర్నర్ మరో ఐదుగురు సభ్యులను […] -
Haryana Elections 2024: హర్యానాలో హ్యాట్రిక్ కొట్టిన చరిత్రనే లేదుగా..
Haryana Elections 2024: హర్యానా ప్రజలు ఇప్పటి వరకు వరుసగా మూడోసారి ఎవరికీ పట్టం కట్టిన చరిత్ర లేదు.. గరిష్టంగా రెండుసార్లే ఒక పార్టీకి అధికారం అప్పజెప్పారు. 1968,72లో, 2005,09లో కాంగ్రెస్ ను గెలిపించగా.. 2014, 19లో బీజేపీకి అధికారం అందించారు.. ఈసారి హర్యానాలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది . కానీ అందుకు విరుద్ధంగా ఎగ్జిట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేడు మొదలైన ఓట్ల లెక్కింపులో కూడా ఆ మార్క్ స్పష్టంగా కనపడుతోంది. […] -
Iran Israel War: వణికిన ఇజ్రాయెల్.. 135 భారీ క్షిపణులతో దాడి చేసిన హిజ్బుల్లా
Iran Israel War: హసన్ నస్రల్లా మరణం తర్వాత పెరిగిన ఉద్రిక్తత మధ్య, హిజ్బుల్లా సోమవారం ఇజ్రాయెల్‌పై పెద్ద దాడిని ప్రారంభించింది. హిజ్బుల్లా ఇప్పటివరకు జరిపిన రెండో అతిపెద్ద దాడిగా ఇది పేర్కొంది. సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ దేశ మూడవ అతిపెద్ద నగరమైన హైఫాపై హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగించింది. గాజా యుద్ధం మొదటి వార్షికోత్సవం సందర్భంగా.. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లో భూదాడులను విస్తరించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా ‘ఫాడీ […] -
National Conference: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి “వ్యూహాత్మక పొత్తు” కు కూడా సిద్దమే
National Conference: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి ఎన్నికల ఫలితాల తర్వాత “వ్యూహాత్మక పొత్తు” కు “నేషనల్ కాన్ఫరెన్స్” (ఎన్.సి) సిద్దమే అని జమ్మూ & కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్రాభివృద్ధే, అభ్యున్నతే అందరి లక్ష్యం అయునప్పుడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అభ్యంతరం ఏముంద.? ఎందుకు కాకూడదు? అంటూ.. ఎన్నికల్లో ప్రత్యర్థులం కావచ్చు. నాకెలంటి అభ్యంతరం లేదు.. బహుశా కాంగ్రెస్ పార్టీకి కూడా ఏలాంటి అభ్యంతరాలు ఉండవనే అనుకుంటున్నానని ఆయన అన్నారు. […] -
NCERT Books In Amazon: అమెజాన్‌తో విద్యా మంత్రిత్వ శాఖ ఒప్పందం.. అమెజాన్‌లో అందుబాటులోకి NCERT పుస్తకాలు
NCERT Books In Amazon: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పుస్తకాలు ఇప్పుడు దేశంలోని ప్రతి మూలలో వారి ఇంటి వద్దకే అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తుంది. దీని కింద పుస్తకాల కొరత, నకిలీ పుస్తకాల సమస్య, నిర్ణీత ధర కంటే ఎక్కువ ధరకు పుస్తకాలను కొనుగోలు చేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఇది సహాయం చేస్తుంది. ఇప్పుడు ఇతర […] -
Deputy CMO: ఆహారంలో టీబీ బ్యాక్టీరియా కలిపి డిప్యూటీ సీఎంఓను చంపేందుకు యత్నం.. ఆడియో లీక్
Deputy CMO: లవ్ జిహాద్ తర్వాత మరో కొత్త పేరు చర్చనీయాంశంగా మారింది. యూపీలోని బాగ్‌పత్‌లో తాజాగా బయోలాజికల్ జిహాద్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అక్కడ డిప్యూటీ సిఎంఓ యశ్వీర్ సింగ్ తన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు (ల్యాబ్ టెక్నీషియన్) ఆయన కుటుంబానికి టిబి వ్యాధికి కారణమయ్యే కఫం బాక్టీరియాను ఇచ్చి చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు కార్మికుల ఆడియో క్లిప్ బయటకు రావడంతో కుట్ర బట్టబయలైంది. ల్యాబ్ లోని […] -
World smallest Rubik cube: ప్రపంచంలోనే అతి చిన్న రూబిక్స్ క్యూబ్.. కానీ కాస్ట్లి గురూ
World smallest Rubik cube: ఒక జపనీస్ బొమ్మల కంపెనీ ప్రపంచంలోనే అతి చిన్న రూబిక్స్ క్యూబ్‌ను పరిచయం చేసింది. ఇది పూర్తిగా పనిచేసే విధంగా ఆరు వైపుల పజిల్‌ను కలిగి ఉంటుంది. అధునాతన మెటల్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించి బందాయ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ మెగా హౌస్ కార్పొరేషన్ తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న అధికారిక రూబిక్స్ క్యూబ్. ప్రతి వైపు సుమారు 0.50 సెం.మీ, ప్రతి చతురస్రం సుమారు 0.16 […] -
Birbhum coal Mine Blast: బొగ్గు గనిలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
Birbhum coal Mine Blast: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని ఖోరాషోల్ బ్లాక్ వదులియా గ్రామంలోని ప్రైవేట్ బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో అక్కడ తీవ్ర పరిస్థితిని సృష్టించింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో 7 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనలో క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని […] -
Sanath Jayasuriya: అప్పటి వరకు శ్రీలంక ప్రధాన కోచ్‌గా సనత్ జయసూర్య
Sanath Jayasuriya: శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) తన జట్టుకు మార్చి 31, 2026 వరకు మాజీ వెటరన్ ఆటగాడు సనత్ జయసూర్యను కోచ్‌గా నియమించింది. ప్రస్తుతం జయసూర్య జట్టుకు తాత్కాలిక కోచ్‌గా ఉన్నారు. భారత్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌కు, ఆ తర్వాత జరిగిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ లతో జరిగిన టెస్టు సిరీస్‌కు కోచ్‌గా నియమించబడ్డాడు. ఇకపోతే జయసూర్య కోచ్‌గా వచ్చిన తర్వాత శ్రీలంక ఆటతీరు అద్భుతంగా కొనసాగింది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత క్రిస్ సిల్వర్ […]
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!